*Dt:27.04.2022*
*📚EVS TOPIC-1️⃣3️⃣*
(3rd class)
*👗13.రంగురంగుల బట్టలు👕*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉మన శరీరాన్ని ఎండ వాన చలి వాతావరణం నుంచి కాపాడుకోడానికి ____ వేసుకుంటాం.
(We wear ____ to protect our body from the sunny rain and cold weather)
*A: బట్టలు( clothes)*
*2)👉 సంప్రదాయాన్ని బట్టి రకరకాల బట్టలు వేసుకుంటాం.*
(We wear different clothes depending on the tradition.)
*3) 👉వివిధ వృత్తుల వాళ్ళు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు*
(People from different professions wear unique clothes)
*4)👉బడికి వెళ్ళే పిల్లలు యూనిఫాం వేసుకుంటారు*
(Children who go to school wear uniforms)
5)👉 వంట వండే వారిని _____ అంటారు
A: *చెఫ్ లు*
6)👉 క్రీడాకారులు ఆట ఆడేటపుడు ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు
(Players wear special clothing while playing the game)
7) 👉 నూలు బట్టలను _____ దారంతో చేస్తారు
(Yarn fabrics are made with _____ thread)
*A: పత్తి దారంతో*
8)👉పట్టును _______ పురుగుల నుండి సేకరిస్తారు.
A: *పట్టు పురుగుల నుండి.*
(Silk is extracted from _______ worms.)
A: From silkworms.
9)👉 ప్రతి రోజు ____ దుస్తులు ధరించాలి.
A: *ఉతికిన*
Wear ____ clothing every day.
A: *Washed*
10)👉 వేసవి లో ______ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి.
A: *నూలు(కాటన్)*
In summer ______ dresses are comfortable.
11)👉 చలికాలం _____ దుస్తులు వేసుకుంటాం
A: *ఉన్ని(wool)*
12)👉 పండుగలు పెళ్ళిళ్ళ సమయంలో ప్రత్యేకమైన బట్టలు దరిస్తాం.
(We wear special clothes during festivals and weddings.)
*..✍🏻G.SURESH*
👗👕👗👕👗👕👗👕👗👕
Please give your comments....!!!