Type Here to Get Search Results !

EVS 4 th Class 3. రక రకాల జంతువులు బిట్స్

*📕TS TEST SPECIAL🌐*
                 Dt:29.04.2022
 *📚EVS TOPIC-1️⃣9️⃣*
           (4th class)
*3. రకరకాల జంతువులు🐱*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉జంతువులను ఏ విధంగా గుర్తించగలం?
(How can animals be identified?)

A: *వాటి శరీర అవయవ నిర్మాణాన్ని బట్టి.*
(Depending on their body organ structure)

2) 👉 చెవులు ఉన్నా బయటకు కనపడని జంతువులు ఏవి?
(What are the animals that do not look out even though they have ears?)

A: *కప్ప..బల్లి.మొసలి*

3)👉 వేటి చెవులు బయటికి కనిపించవు?
(What ears are not visible to the outside?)

A: *పక్షుల చెవులు(birds ears)*

4)👉 పాము _____ద్వారా అలికిడిని ధ్వనిని గ్రహిస్తుంది.
(The snake absorbs the squeaking sound through _____.)
A: *చర్మం(skin)*

5) 👉 శరీర అవయవాలన్నిటికి రక్షణ కల్పించేది ఏది?
(What protects all the organs of the body?)

A: *చర్మం(skin)*

6) 👉 పొలుసులు ఉన్న జంతువులు ఏవి?
(What are scaly animals?)
A: *మొసలి కప్ప చేప బల్లి*

7) 👉 పిల్లల్ని కనే జంతువులేవి?
A: *చెవులు బయటికి కనిపిస్తూ చర్మం పై వెంట్రుకలుండేవి.*
(The ears were protruding and there were hairs on the skin.)

8)👉 గుడ్లు పెట్టే జంతువులను ఎలా వర్గీకరించగలం?
(How to classify laying animals?)

A: *చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై వెంట్లుకలు ఉండనివి.*
(The ears have no hairs on the skin so that they are not visible.)

9) 👉 గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే వాటిని ఏమంటారు ?
.A: *అండోత్పాదకాలు*

10) 👉 పిల్లల్ని నేరుగా కనే వాటిని ఏమంటారు ?
A: *శిశోత్పాదకాలు.*

11)👉 జంతువులను చలినుండి కాపాడేవి ఏవి?
(What protects animals from the cold?)
A: *చర్మం వెంట్రుకలు*

12) 👉జంతువుల వెంట్రుకలతో _____ వస్త్రాలు తయారు చేస్తారు 
A: *ఉన్ని(wool)*

13)👉 తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది?
A: *జింక(deer)*

14) 👉 మన రాష్ట్రం లో ఏ అడవలలో జింకలు ఎక్కువగా ఉన్నాయి?
(Which of these forests is rich in deer in our state?)
A: *నల్లమల్ల*

15) 👉 మన దేశ జాతీయ జంతువు ఏది ?
(Which is the national animal of our country?)
A: *పెద్దపులి(tiger)*

                *..✍🏻G.SURESH*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night