*📚EVS TOPIC-
(4th class)
*5.మన చుట్టూ ఉండే మొక్కలు🌴*
*(PLANTS AROUND US)🌴*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 కాండం బలహీనంగా ఉండే మొక్కలేవి?
(weak stem plants)
A: *బీర ,కాకర, మల్లె...(తీగ మొక్కలు)*
2)👉విశాలంగా పెరిగే మొక్కలను ఏమంటారు?
(What are broad-leaved plants called?)
A: *వృక్షాలు(trees)*
3) 👉మొక్కలోని భాగాలేవి?
(What are the parts of a plant?)
A: *కాండం వేర్లు ఆకులు పువ్వులు కాయలు...*
(Stem roots, leaves, flowers, nuts.)
4)👉 మొక్కలకు వేటి ద్వారా నీరు పోషక పదార్థాలు అందుతాయి?
(How do plants get water and nutrients?)
A: *వేర్ల ద్వారా(through roots)*
5) 👉వేర్లు గ్రహించిన నీటిని పోషకాలను మొక్క యొక్క అన్నీ భాగాలకు అందించేది ఏది?.
(What provides the water absorbed by the roots and the nutrients to all parts of the plant ?.)
A: *కాండం(stem)*
6)👉 ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణం.
(Cause the leaves to remain green.)
A: *పత్ర హరితం.*
7) 👉మొక్క యొక్క ఏ భాగంలో ఆహారం తయారవుతుంది?
(In which part of the plant is food made?)
A: *ఆకులో(leaf)*
8)👉 మొక్కలు తాము తయారు చేసుకున్నా ఆహారాన్ని వేటిలో నిలువ చేసుకుంటాయి?
(Where do plants store food they make?)
A: *గింజలు,కాయలు,దుంపలు ,....(nuts fruits beets)*
9) 👉మానవులకు ఇతర జీవరాశులకు శక్తి ప్రాథమికంగా ఎక్కడి నుండి లభిస్తుంది?
(Where do humans and other organisms basically get their energy from?)
A: *సూర్యుని నుండి(from sun)*
10)👉 పరిమళ ద్రవ్యాలను వేటినుండి తయారు చేస్తారు?
(What are perfumes made of?)
A: *పువ్వుల నుండి(from flowers)*
11) 👉 ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ఏది?.
(Which is the largest flower in the world ?.)
A: *రఫ్లిషియా(Raffleshia)*
12)👉 రఫ్లిషియా పువ్వు యొక్క వ్యాసం( daimetre)ఎంత?
A: *1 మీ*
13)👉 రఫ్లిషియా పువ్వు బరువు ఎంత ఉంటుంది?
A: *7 to 10 kgs*
14)👉 రఫ్లిషియా పువ్వు నుండి ఎటువంటి వాసన వస్తుంది?
(What is the smell of Rafflesia flower?)
A: *కుళ్ళిన మాంసం వాసన(The smell of rotten meat )*
15)👉 రఫ్లిషియా మొక్క నుండి దుర్వాసన ఎంత దూరం వరకు వ్యాపిస్తుంది ?
A: *2KM*
16)👉 పూలు కాయలుగా మారడానికి సహాయ పడే కీటకాలేవి?
(which type of insects help in transformation of flower into fruits)
A: *సీతాకోక చిలుకలు, తేనెటీగలు,తుమ్మెదలు*
17) 👉 గింజలు మొలకెత్తటానికి ఏమేమి అవసరం?
(What is needed for the seeds to germinate?)
A: *గాలి,నీరు,ఉష్ణోగ్రత*
18) 👉 రైతు మిత్రుడని దేనిని అంటారు?
(What is a farmer's friend?)
A: *వానపాము earth worm)*
19) 👉 వయ్యారి బామ అని ఏ మొక్కను అంటారు?
A: *పార్థీనియం(parthinium)*
20) 👉 ఏ మొక్క వలన ఉబ్బసం ,చర్మ వ్యాధులు వస్తాయి?
(Which plant causes asthma and skin diseases?)
A: *పార్థీనియం(parthinium)*
21)👉 పార్థీనియం ఏ దేశం నుండి మన దేశానికి వచ్చి చేరింది?
A: *అమెరికా*
22)👉 విత్తనాలు ఒక చోటు నుండి మరో చోటుకు ఎలా వ్యాప్తి చెందుతాయి?
(How do seeds spread from one place to another?)
A: *గాలిద్వారా నీటిద్వారా జంతువుల ద్వారా పక్షుల ద్వారా మనుషులద్వారా .*
(by air water animals birds and humans)
23)👉 వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలను ఏమంటారు?
A: *నర్సరీలు*
24)👉 కాక్టస్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి?
(Where cactus plants grow)
A: *ఎడారి ప్రాంతంలో*
25)👉 బొన్సాయ్ వృక్షాలు అనగా ఏమిటి?
A: *మరగుజ్జు మొక్కలు(కుండీలో పెంచుకునే పెద్ద మొక్కలు)*
26) 👉నర్సరీలలో ఏ యే పద్ధతులలో మొక్కలను పెంచుతారు?
(What are the methods of growing plants in nurseries?)
A: *అంటు కట్టడం కణజాల వర్థనం విత్తనాలు చల్లడం.*
*..✍🏻G.SURESH*
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
Please give your comments....!!!