Type Here to Get Search Results !

How to Complete Tasks in ELEC English Language Enrichment Certificate Training Website Step by Step Procedure in Telugu with Screenshot in Chrome Browser

లాంగ్వేజ్ అండ్ట్ రిచ్ మెంట్ సర్టిఫికె ట్రైనింగ్ ఒక వారానికి కొన్ని టాస్క్లు ఇవ్వబడతాయి ఆ వారంలో ఆ టాస్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది అది ఎలా చేయాలో క్రింది విధంగా తెలుసుకుందాం

మొదటగా మన క్రోమ్ బ్రౌజర్ లో ఇక్కడ క్లిక్ చేసి  సంబంధిత వెబ్ సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది

మీ యూజర్ నేమ్ పాస్ వర్డ్ లతో లాగిన్ అవ్వండి. యూజర్నేమ్ పాస్వర్డ్ తెలియకపతే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు 

అవ్వగానే పైన చూపినట్లుగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది తెలంగాణ ఎస్సీఈఆర్టీ లోగో మీద క్లిక్ చేస్తే మన కోర్సు యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా కనపడతాయి

ఎప్పుడు Week 2 మీద క్లిక్ చేయాలి. Week 1 ఎంత ఉండే ట్రైనింగ్ లో నే పూర్తి చేసి ఉన్నాము.

ఈ రెండవ వారంలో నాలుగు టాస్క్లు ఇచ్చి ఉన్నారు ఈ నాలుగు టాస్క్ లను ఈ వారంలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కటిగా టాస్క్ పాస్ పైన క్లిక్ చేయాలి

టాస్క్ 1 లో...

ఇందులో కనబడుతున్న వీడియోను చూడాలి లేదా ఇక్కడ క్లిక్ చేసి కూడా ఈ వీడియోలో చూడవచ్చు

Too Many Bananas: Learn English (IND) with subtitles - Story for Children "BookBox.com"

ఈ వీడియోలో లో అరటి పండ్లు అనే టాపిక్ ఉంటుంది దీని మీద ఇంగ్లీష్ లో discuss పైన క్లిక్ చేసి కామెంట్లా చేయాలి.
తర్వాత సబ్ మిట్ చేయాలి.

టాస్క్ 2

 మనము మన చుట్టూ ఉన్న ఏదైనా ఆహారం గురించి ఒక చిన్న కథ ఇంగ్లీషులో రాసుకుని వాయిస్ రికార్డింగ్ చేసి  అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక కథను ఇంగ్లీషులో రాసుకుని పెట్టుకొని మన ఫోన్ లో ఉన్న వాయిస్ రికార్డర్ ద్వారా రికార్డు చేసి పెట్టుకోవాలి. చేసిన దానిని ఈ కింది విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

స్పీకర్ పై క్లిక్ చేయండి


టాస్క్ 3

ఈ టాస్క్ నందు మనకు నచ్చిన వంటకం ఏమిటి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాని గురించి ఇంగ్లీషులో మన వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇదే పేజీలో ఇతరులు చేసిన వాయిస్ రికార్డింగ్ కూడా మనం వినవచ్చు వంటకం గురించి మనం కామెంట్ చేయవచ్చు

పైన చెప్పిన విధంగానే స్పీకర్ బొమ్మ మీద క్లిక్ చేసి మన రికార్డింగ్ ను అప్లోడ్ చేయాలి ఇతరులు రికార్డ్ చేసిన దానిని ప్లే బటన్ మీద నొక్కగానే వినవచ్చు వారి యొక్క కథలు మీద డిస్కషన్ చేయవచ్చు బాక్స్ లో మనము టైప్ చేసి డిస్కషన్ పెట్టవచ్చు తర్వాత సబ్ మిట్ మీద క్లిక్ చేయాలి

టాస్క్ 4

ఇక్కడ క్లిక్ చేసి ఇంగ్లీషులో ఉన్న ఒక ఆర్టికల్ ను చదవాలి చదివిన తర్వాత దీని ఆర్టికల్ మీద మనము మన అభిప్రాయాలను డిస్కషన్ ఇంగ్లీషులో చేయవలసి ఉంటుంది

దీనితో రెండవ వారం యొక్క ట్రైనింగ్ పూర్తి అవుతుంది


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night