ఈ ఆండ్రాయిడ్ ఆప్ ను ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా కనబడుతుంది అక్కడ ఎస్సీఈఆర్టీ తెలంగాణ లోగో ని క్లిక్ చేయాలి
ఇలా లోగో నువ్వు టచ్ చేస్తే గాని ఈ రెండవ వారంలో పూర్తి చేయవలసిన టాస్క్ లు నాలుగు కనబడతాయి
టాస్క్ 1:
టాస్క్ ఒకరిని టచ్ చేయండి
ఆ ఆ ఒక చిన్న కథను యూట్యూబ్ వీడియో ను లింక్ ఇవ్వబడుతుంది ఆ వీడియోను చూసి ఆ కథ పైన మన అభిప్రాయాలను ఇంగ్లీషులో డిస్కస్ మీద క్లిక్ చేసి రాయాల్సి ఉంటుంది
డిస్కస్ మీద క్లిక్ చేసి ఇ ఈ క్రింది విధంగా కనబడుతుంది ఇక్కడ మన అభిప్రాయాలు రాయాల్సి ఉంటుంది మరియు ఇక్కడ మన అభిప్రాయాలను మన ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ ద్వారా రికార్డ్ చేసి పెట్టుకొని పింక్ గుర్తు మీద క్లిక్ చేసి ఈ రికార్డింగ్ ను అప్లోడ్ కూడా చేయవచ్చును.
టాస్క్ 2
నచ్చిన ఒక వంటకం మీద మన అభిప్రాయాలను ఇంగ్లీషులో ఒక పేపర్ మీద రాసుకుని దానిని మన ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డింగ్ ద్వారా రికార్డింగ్ చేసుకొని పెట్టుకొన పెన్ గుర్తు మీద క్లిక్ చేసి అప్ లోడ్ చేయాలి.
టాస్క్ 3
మూడవ టాస్క్ లో అక్కడ ఇచ్చిన ఒక యూట్యూబ్ వీడియోను చూసి దాని మీద మన అభిప్రాయాలను ఇంగ్లీషులో రాయవలసి ఉంటుంది అది ఎలా రాయాలి పైన ఒకటి లో వివరించాము
టాస్క్ 4
ఈ టాస్క్ లో రాజస్థాన్ లోని వంటకం లో అనే ఆర్టికల్ను చదివి దానిమీద మన సొంత అభిప్రాయాలను ఇంగ్లీషులో తెలుపవలసి ఉంటుంది ఇది ఎలా రాయాలో పైన ఒకటి లో వివరించాము దీనితో రెండవ వారం ట్రైనింగ్ పూర్తి అవుతుంది
ఈ క్రింది వీడియోలో చూడండి
Please give your comments....!!!