ప్రేమ్జీ ఫౌండేషన్ వారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేయుటకు ఆండ్రాయిడ్ ఆప్ అభివృద్ధి పరిచారు ఇది మన ఫోన్లో ఇక్కడ క్లిక్ చేసి ఈ ఆండ్రాయిడ్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
పైన క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసి ఇ పర్మిట్ చేయండి ఒకవేళ మీకు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత ఈ క్రింది విధంగా మీ కోర్సు సంబంధించిన వివరాలు కనబడతాయి
మీరు మీరు వెబ్ నార్ లో పాల్గొనాలి అనుకుంటే పైన కుడి వైపు మూడు చుక్కల పైన క్లిక్ చేస్తే ఆప్షన్స్ కనపడతాయి అక్కడ వెబ్ నార్ మీద టచ్ చేయాలి
ఇలా వెబ్ నార్ ఎప్పుడు ఉంటుందో వాటి యొక్క టైం టేబుల్స్ ఇక్కడ అ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆ సమయానికి ఇక్కడ అ ఆ వెబ్ నార్లో పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమంలో ప్రతి వారము కొన్ని టాస్క్ ఇవ్వబడతాయి ఆ టాస్క్ లు సంబంధిత వారంలో పూర్తి చేయవలసి ఉంటుంది.
రెండవ వారం లోని మాస్కులు ఈ క్రింద తెలుపుతున్నాము మొదటి వారం టాస్క్ మనము ముఖాముఖి ట్రైనింగ్ లోనే చేసి ఉన్నాము
ఆప్ లో ఉన్న మన కార్యక్రమాన్ని గుర్తు టచ్ చేయాలి
పై ఫోటోలో చూసిన విధంగా అన్ని టాస్కూలు కనబడతాయి
ఈ టాస్క్ లు వివరాలు మరో పేజీ లో...
Sir id and password is not send how to login webnor
ReplyDeletePlease give your comments....!!!