ముందుగా ఈ కోర్సు యొక్క వెబ్ సైట్ పేజీ ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండ
పైన క్లిక్ ఈ కోర్సు యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ అ యూజర్ ఐడి పాస్వర్డ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది అలా నమోదు చేయండి కోర్టులోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఆ క్రింద ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి లేదా ఇక్కడ కూడా క్లిక్ చేసి పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు
పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రికవర్ పాస్వర్డ్ అని ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ యూజర్ నేమ్ కానీ లేదా ఈ-మెయిల్ అడ్రస్ గాని రాసి రీసెట్ మై పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి.
ఆ ఈ మెయిల్ అనగా మన ఈ మెయిల్ రాయకూడదు మన ఎంప్లాయ్ ఐడి@elec.com రాయాలి ఉదాహరణకు ఒకవేళ మన ఎంప్లాయ్ ఐడి 1234567 ఈమెయిల్ ఐడి ఎలా రాయాలో ఈ క్రింద చూడండి
1234567@elec.com
ఏ విధంగా ఈమెయిల్ ఐడి రాసి రీసెట్ మై పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా కనబడుతుంది.
దీని అర్థం పాస్వర్డ్ ను ఎలా మార్చాలో మన సొంత ఈమెయిల్ కు పంపించడం అయినది అని...
మన ఫోన్లో ఉన్న జిమెయిల్ ఆప్ ను ఓపెన్ చేస్తే ఒక ఇమెయిల్ ఈ క్రింది విధంగా వస్తుంది
అక్కడ లింక్ అని రాసి ఉన్న అక్షరాలను క్లిక్ లేదా టచ్ చేయగానే ఈ క్రింద విధంగా కనబడుతుంది
అప్పుడు మనకు నచ్చిన ఏదైనా ఒక పాస్వర్డ్ను రాసి చేంజ్ పాస్వర్డ్ అనగానే అప్పుడు పాస్వర్డ్ మారిపోతుంది ఈ పాస్ వర్డ్ ను ముందుగానే ఒక పేపర్ మీద అని డైరీలో రాసి పెట్టుకోండి ప్రతిసారి ఇది పాస్వర్డ్ నమోదు చేయవలసి ఉంటుంది మళ్లీ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ను ఎక్కడైనా రాసిపెట్టుకోండి.
Please give your comments....!!!