Type Here to Get Search Results !

Instructions to Issue of Online Progress Cards to Students on 23.04.2022

*శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ గారి ఉత్తర్వుల ప్రకారం 1 నుండి 9వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు 22 /23 ఏప్రిల్ 2022 న జారీ చేయవలసి ఉంటుంది.*

*ఇందుకుగాను ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫార్మేటివ్ 1,2 సమ్మేటివ్ 1,2 మార్కు లతోపాటు విద్యార్థులు పాఠశాలకు హాజరు అయిన రోజులు సహపాఠ్య అంశాల మార్కులు గ్రేడ్లు విధి గా నమోదు చేయాలి.*

*ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ నందు www.schooledu.telangana.gov.in website నందు అన్ని కాలములలో అన్ని మార్కులు హాజరు నమోదు చాలా వరకు పాఠశాలలు చేయలేదు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా భావించి సమ్మేటివ్ 2 మార్కులు సైతం జవాబు పత్రాలను వెంట వెంటనే మూల్యాంకనం చేసి అప్లోడ్ చేయాలి.ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించేoదుకు అయ్యే ఖర్చును పాఠశాలకు విడుదలైన కాంపోజిట్ స్కూల్ గ్రాంటు నుండి భరించాలి.*

*ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు తప్పనిసరిగా జారీ చేసి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు తద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలి.*

*పరీక్షల షెడ్యూలు మరియు వర్కింగ్ డేస్ 2021-22👇*

*FA.1*
01.10.21 నుండి 
05.10.21 వరకు.
మొత్తం పనిదినాలు.24
(01.09.21-30.09.21)

*SA.1*
01.12.21 నుండి
08.12.2021 వరకు.
మొత్తం పనిదినాలు.68
(01.09.21-30.11.21)

*FA.2*
28.02.22 నుండి.
మొత్తం పనిదినాలు.59
(09.12.21-28.02.22)

*SA.2*
07.04.22 నుండి
18.04.22 వరకు.
మొత్తం పనిదినాలు.47.
(01.03.22-23.04.22)

 *▪️గ్రేడింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు కోసం మొత్తం పనిదినాలు నింపవలసి ఉంటుంది*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night