Course Batch Dates: 02nd April,2022 – 30th April,2022
Last date for joining the Course: 25th April,,2022
TS-F11-బోధన,అభ్యసన మరియు మదింపు లో ICT అనుసంధానం
💥TS-F11(తెలుగు మీడియం)*
*▪️బోధన,అభ్యసన మరియు మదింపు లో ICT అనుసంధానం*
అందరికీ నమస్కారం.
కోర్సు-11 గురించి సులభంగా అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ కొంత సమాచారాన్ని ఇస్తున్నాను.
ఇది నిష్ఠ 3.0 కోర్సు యొక్క మూల్యాంకనానికి అధికారిక కీ కాదు.11. కోర్సు ముగింపులో ఉన్న ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు మాడ్యూల్ ద్వారా వెళ్లాలని పాల్గొనే వారందరికీ అభ్యర్థన.
ఆల్ ది వెరీ బెస్ట్. ధన్యవాదాలు.
మరియు SCERT TELNGANAకి ధన్యవాదాలు. నేను ఈ కోర్సు నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను.
Please give your comments....!!!