Guruvu.In

Telugu Pedagogy 2nd Lesson భాష సమాజం బిట్స్

Telugu Pedagogy 2nd Lesson భాష సమాజం బిట్స్




1. సాంఘిక వ్యవస్థ ను బట్టీ భాష మారుతుంది అని అన్నది ఎవరు ?.
N Y మూర్ 

2. L1, L2, L3 త్రిభాషా విధానాలు సిఫారసు చేసింది ?
కొఠారి కమిషన్ 

3. సరైన వాక్యం?
 భాష మనిషి అవసరానికి పుట్టింది 
భాష అస్తిరమైనది
భాష సమాజాన్ని శాసిస్తుంది 
పై వన్ని

4. ఉర్దూ మీడియం లో విద్యా అభ్యసించని వారు ?
దాశరథి 
డా సి నారాయణ రెడ్డి
కాళోజీ 
ఎవరూ కాదు

5. తెలుగు అకాడమీ ఎప్పుడు స్థాపించారు?
1968

6. భాష వ్యావహారిక సంఘం ఏర్పాటు చేసింది?.
Madras  యూనివర్సిటీ
 
7. పత్రిక లో మొదిసారిగా వ్యవహారిక భాషా ను వాడింది.
తాపీ ధర్మారావు 

8. 3Rs అనగా ?.
Reading Writing Arithmetic 

9. మన రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషలు ఎన్ని ?.
18

10. సరైన వాక్యం ఏది?
మౌఖిక భాష ప్రయోజన పరిధి పరిమితం 
భాష సమాజం లో అంతర్భాగం
వ్యవహారిక భాష గ్రాంథిక భాష కన్నా ప్రాచీనమైనది
 పై వన్ని


 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts