తరగతి: 6వ
పాఠం: 2. పుర్ణాంకాలు
పార్ట్ 1
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల మరియు పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1 ) సహజ సంఖ్యలు ?
1,2,3,4...
0,1,2,3,4...
...-4,-3,-2,-1,0,1,2,3,4...
...-0.4,-0.3,-0.2,-0.1,0,0.1,0.2,0.3,0.4...
2. పుర్ణాంకాలు ?
1,2,3,4...
0,1,2,3,4...
...-4,-3,-2,-1,0,1,2,3,4...
...-0.4,-0.3,-0.2,-0.1,0,0.1,0.2,0.3,0.4...
3. పూర్ణాలు ?
1,2,3,4...
0,1,2,3,4...
...-4,-3,-2,-1,0,1,2,3,4...
...-0.4,-0.3,-0.2,-0.1,0,0.1,0.2,0.3,0.4...
4. దశాంశాలు ?
1,2,3,4...
0,1,2,3,4...
...-4,-3,-2,-1,0,1,2,3,4...
...-0.4,-0.3,-0.2,-0.1,0,0.1,0.2,0.3,0.4...
5. 976453.15 లో 6 స్థాన విలువ ?
వేలు
పది వేలు
లక్షలు
పది లక్షలు
6. సరైన వాక్యం కానిది ?.
ప్రతి సహజ సంఖ్య కు ఉత్తర సంఖ్య కలదు
ప్రతి పూర్ణ సంఖ్య కు ఉత్తర సంఖ్య కలదు
ప్రతి సహజ సంఖ్య కు పూర్వ సంఖ్య కలదు
ప్రతి పూర్ణ సంఖ్య కు పూర్వ సంఖ్య కలదు
7. సరైన వాక్యం కానిది
సహజ సంఖ్య లు అన్ని పుర్ణాంకంలు
పుర్ణాంకం లు అన్ని పూర్ణ సంఖ్యలు
పుర్ణాంకాలు అన్ని సహజ సంఖ్యలు
ప్రతి పూర్ణాలు కు ఉత్తర సంఖ్య కలదు
8. సరైన వాక్యం కానిది
పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య 0
0 కనిష్ట పుర్ణాంకం
సంఖ్య రేఖ పై కుడి వైపు న గల పుర్ణాంకం ఎడమ వైపు ఉన్న పుర్ణాంకం కన్నా పెద్దది
పుర్ణాంకాలు అనగా ఋణ సంఖ్యలు, 0, ధన సంఖ్యలు
9. కనిష్ట పుర్ణాంకం
-1
0
+1
1
10. కనిష్ట సహజ సంఖ్య ?
-1
0
+1
ఏది కాదు
ప్రశ్న నెంబర్ జవాబు
1. a
2. b
3. c
4. d
5. a
6. c
7. c
8. d
9. b
10. c
Please give your comments....!!!