పాఠం: 2. వికాసం దృక్పథం లు
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1. నిరంతర ప్రక్రియ
పెరుగుదల
పరిపక్వత
వికాసం
ప్రజ్ఞ
2. క్రింది వాటిలో సరైన ప్రవచనము ?
వికాసం స్వల్ప కాలిక ప్రక్రియ
వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు
వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు
3. క్రింది వాటిలో సరి కాని ప్రవచనము ?
పెరుగుదల గణాత్మక మార్పులను సూచిస్తుంది
పెరుగుదల వికాసము లో ఒక భాగం మాత్రమే
పెరుగుదల సంకుచిత భావన
పెరుగుదల నిరంతర ప్రక్రియ
4. క్రింది వాటిలో వికాసం సంబంధించి సరి కాని ప్రవచనము ?
గుణాత్మక మార్పులను సూచిస్తుంది
నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు
అంతర్గతంగా జరుగును
పెరుగుదల లేకపోయినా వికాసం జరుగును.
5. మనిషి లో మొదటగా ఏర్పడే ఉద్వేగం?
ఉత్తేజం
కోపం
భయం
విసుగు
6. మనిషి లో అసూయ ఎప్పుడు ఏర్పడుతుంది?
3 నెలలకు
6 నెలలకు
9 నెలలకు
1 సం కు
7. సమాంతర క్రీడా ఈ వయసులో ఉంటుంది
2 సం లోపు
2 సం తర్వాత
3, 4 సం లో
5 నుండి 7 సం లో
8. సహకార భావం ఏ క్రీడల్లో పొందుతారు
ఏకాంత క్రీడా
సమాంతర క్రీడా
సాంఘీక క్రీడా
పై వన్ని
9. పిల్లల్లో చాలా నెమ్మది గా జరిగే వికాసం
ఉద్వేగ వికాసం
భౌతిక వికాసం
నైతిక వికాసం
భాష వికాసం
10. భాష వికాసం లోని దశల సంఖ్య
1
2
3
4
ప్రశ్న నెంబర్ జవాబు
1. c
2. c
3. d
4. b
5. a
6. d
7. b
8. c
9. c
10. d
0 Comments
Please give your comments....!!!