పాఠం: 2. వికాసం దృక్పథం లు
Part 3
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1. వయస్సు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతుంది అని అన్నది ఎవరు
సీ షోర్
వాట్సన్
ఫ్రాయిడ్
కోహ్లార్
2.వికాసం పై సరైన వాక్యం ఏది ?
అక్రమ పద్ధతిలో జరుగుతుంది
అవిచ్ఛిన్నంగా జరుగుతుంది
సులభ అంశాల నుంచి కష్టమైన అంశాల కు సంభవిస్తుంది అనువంశిక త పై ఆధార పడి ఉంటుంది
3. అనువంశిక త ను నిర్ణయించేది?
శరీర ఆకృతి
ప్రవర్తన లక్షణాలు
మూర్తిమత్వం లక్షణాలు
పైవి అన్ని
4. భాషా వికాసం ల దశల వరుస క్రమంలో మూడవ దశ ?
ముద్దు మాటల దశ
ప్రాగ్బాషా దశ
భాషా అవగాహన దశ
శబ్ద అనుకరణ దశ
5. వ్యక్తి వికాసం పై అనువంశిక ప్రభావాన్ని సమర్ధించే అధ్యయనం ?
పీ యర్ సన్
ఫ్రీ మన్
స్కొడక్
గోర్డాన్
6. జన్యు శాస్త్ర పితామహుడు?
గ్రేగరి జోహన్ మెండల్
ఫ్రాన్సిస్ గాల్టన్
డా విన్సిప్
దగ్ దెల్
7. గొడ్డార్డ్ ..... పై పరిశీలించారు
మ్యాక్స్ జుక్స్ కుటుంబం
కల్లికాక్ కుటుంబం
కవలలు
డార్విన్ కుటుంబం
8. జన్యువులు తప్ప వ్యక్తి పై ప్రభావం చూపే ప్రతిదీ పరిసరమే అన్నది ...
గాల్టన్
గ్రెగరి జోహన్ మెండల్
బోరింగ్
సిగ్మండ్ ఫ్రాయిడ్
9. వికాసం విపత్తు కానిది
సామర్థ్యానికి మించి ఆశించడం
ఉద్వేగాలు
శారీరక అవరోధం
పై వన్ని
10. ప్రమాద వయస్సు ?
5 వ సం
6 సం
4 వ సం
3 సం
ప్రశ్న నెంబర్ జవాబు
1. a
2. a
3. d
4. d
5. a
6. a
7. b
8. c
9. b
10. d
0 Comments
Please give your comments....!!!