పాఠం: 2. వికాసం దృక్పథం లు
Test 4: శారీరక చలనాత్మక వికాసం, సాంఘీక వికాసం
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1. తిరస్కృతి భావన వికాస విపత్తు కల్గు వయస్సు
4 వ సం
5 వ సం
6 వ సం
6 - 10 సం
2. పెరుగుదల ఎక్కువ ఉండే దశ ?
శైశవ దశ
పూర్వ బాల్య దశ
ఉత్తర బాల్య దశ
ఏది కాదు
3. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ?
శైశవ దశ
పూర్వ బాల్య దశ
ఉత్తర బాల్య దశ
పైవి అన్ని
4. ఆడ మగ భేదాలు ప్రదర్శించే దశ ?
శైశవ దశ
పూర్వ బాల్య దశ
ఉత్తర బాల్య దశ
పై వన్ని
5. సాంఘీక సంబంధాలతో పరిపక్వత సాధించడమే సాంఘీక వికాసం అన్నది ?
సోరేన్ సన్
ఎలిజబత్ హార్లాక్
స్కొడక్
గోర్డాన్
6. వికాసాన్ని ప్రభావితం చేసే అంశం?
అనువంశిక త
సంస్కృతి
భాష
పై వన్ని
7. సాంఘీక వికాసం లక్షణం కానిది
భావోద్వేగం స్థిరంగా ఉంటుంది
ఆత్మ భావన కలిగి ఉంటారు
ఏకాంతానికి ఇష్ట పడతారు
జట్టు భావం కలిగి ఉండడం
8. సరి కాని వాక్యం
వికాసం అవిచ్ఛిన్నంగా సాగును
వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము
వికాసం సంచితమైనది
వికాసం ఒక పరస్పర చర్య
9. ముఠా దశ అని పిలువ బడే దశ
శైశవ దశ
పూర్వ బాల్య దశ
ఉత్తర బాల్య దశ
కౌమార దశ
10. తప్పు గా జతపరచ బడిన జత ?
దగ్ డెల్ - జుక్ కుటుంబం
గొడ్డార్డ్ - కల్లికాక్ కుటుంబం
ఫ్రీ మన్ - ఎడ్వర్డ్ కుటుంబం
పియర్ సన్ - డార్విన్ కుటుంబము
ప్రశ్న నెంబర్ జవాబు
1. d
2. a
3. b
4. c
5. b
6. d
7. c
8. b
9. c
10. c
Please give your comments....!!!