Lesson: భాష
Topic: 1. 5 ప్రపంచ భాషలు వాటి వర్గీకరణ
1.6 భాష నిర్మాణం
1. వ్యాకరణ లేని భాష కుటుంబం.
సెమిటిక్ హామిటిక్ భాషా కుటుంబం
ఫిన్నో ఉగ్రియన్ కుటుంబం
చినో టిబెటన్ కుటుంబం
ద్రావిడ్ కుటుంబం
2. ఆర్య భాషలు ఏ భాష కుటుంబం ?
ఇండో యూరోప్ కుటుంబం
సెమిటిక్ హామిటిక్ భాషా కుటుంబం
చినో టిబెటన్ కుటుంబం
ద్రావిడ భాషా కుటుంబం
3. Bow Vow వాదం ను ప్రతిపాదించింది?
మాక్స్ ముల్లర్
పియాజే
గర్డ్నర్
ప్యాటర్ సన్
4. భాష ను ఎలా నేర్చుకోవచ్చు ?
అభ్యసనం ద్వారా
శ్రవణం ద్వారా
ఆ ప్రదేశం లో ఉండడం
పై వన్ని
5. భాష నేర్చుకోవడం కోసం ఉండాల్సింది?
అభిరుచి
సహనం
పట్టుదల
పై వన్ని
6. ద్వని శాస్త్రాలు ఎన్ని?.
1
2
3
4
7. ఉచ్ఛారణ ధ్వనులు గాలిలొ కలిగించే ధ్వని తరంగాల అధ్యయనం చేసేది.
ఉచ్చరణాత్మక ధ్వని శాస్త్రం
తరంగాత్మక ధ్వని శాస్త్రం
శ్రవనాత్మక ధ్వని శాస్త్రం
ఏది కాదు
8. నాద స్పర్శ కానిది ?.
ద
గ
బ
త
9. కణ్ - కన్ను గా మారడం - ఏ ధ్వని పరిణామం ?.
వర్ణ సమీకరణం
వర్ణ భేదం
వర్ణ సమ్మేళనం
వర్ణ వ్యత్యయం
10. ఒకప్పుడు కంపు అనగా సుగంధం ఇప్పుడు దుర్గంధం అని వాడుతున్నారు. ఇది ఏ ధ్వని పరిణామం
అర్థ పరిణామం - అర్థ వ్యాకోచం
అర్థ పరిణామం - అర్థ సంకోచం
అర్థ పరిణామం - అర్థ సౌమ్యత
అర్థ పరిణామం - అర్థ గ్రామ్యత
Answers
answers[1] = "c1";
answers2 = "a2";
answers[3] = "a3";
answers[4] = "d4";
answers[5] = "d5";
answers[6] = "c6";
answers[7] = "b7";
answers[8] = "d8";
answers[9] = "c9";
answers[10] = "d10";
Please give your comments....!!!