Lesson: భాష
Topic: భాష ఆవశ్యకత
1. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని అన్నది ఎవరు?.
ఎమ్మన్ రిచ్
సాప్పిర్
హకెట్
భాషోపద్యాయులు
2. అనేక భాషణ అలవాట్ల తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ యే భాష అన్నది ఎవరు ?
ఎమ్మన్ రిచ్
సాప్పిర్ .
హకెట్
భాషోపద్యాయులు
3. సరి కాని వాక్యం ?
భాష ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతుంది
భాషకు ధ్వని , లిపి రెండు రూపాలు
భావ వ్యక్తీకరణ సాధనమే భాష
ఏది కాదు
4. భాష లక్షణం కానిది ఏది?
యాదృచ్ఛిక త
నిర్మాణాత్మక
సృజనాత్మక
ఏది కాదు.
5. తెలుగు మాతృభాష అయిన వారు హిందీ నేర్చుకోవడం ఏ భాష లక్షణం?
సామాజిక త
అనుకరణ సాధ్యత
పరిణామ శిలత
సృజనాత్మక
6. తెలుగు ఏ రకమైన లిపి ?.
పద లిపి
అక్షర లిపి
ధ్వని లిపి
పై వన్ని
7. లిపి లు ఎన్ని రకాలు ?.
2
3
4
5
8. పియాజే ప్రకారం భాష అభ్యసన కారకాలు ఎన్ని ?.
4
5
6
7
9. పియాజే ప్రకారం "ద్వనులు కలిసి పదం గా, పదాలు కలిసి వాక్యం గా ఏర్పడడం" ఏ కారకం.
నిర్మాణ ద్వై విధ్యత
ఉత్పాదన శక్తి
శబ్దార్ధ సంబంధ కృత్రిమ త
వక్ట్రు శ్రోత వి పరిణామం
10. పియాజే ప్రకారం భాష అభ్యసన కారకం కానిది??.
ప్రత్యేకత
ప్రేరణ దురత
సంస్కృత ప్రసరణ
ఆవశ్యకత
జవాబులు
answers[1] = "a";
answers[2] = "c";
answers[3] = "d";
answers[4] = "d";
answers[5] = "b";
answers[6] = "b";
answers[7] = "b";
answers[8] = "d";
answers[9] = "a";
answers[10] = "d";
Please give your comments....!!!