Type Here to Get Search Results !

TS TET Paper I 4 th Class EVS 4. జంతుల జీవన విధానం బిట్స్

*📕TS TEST SPECIAL🌐*
                 Dt:29.04.2022
 *📚EVS TOPIC-2️⃣0️⃣*
           (4th class)
*4. జంతువుల జీవన విధానం -జీవవైవిధ్యం🐧*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించే జంతువు ఏది?.
A: *పెద్ద వయసున్న ఆడ ఏనుగు*

2) 👉 _____ గా జీవించడం వల్ల జంతువులు పక్షులు రక్షణ పొందుతాయి.
A: *గుంపులుగా*

3) 👉నివాసాలు ఎందుకు అవసరం?
A: *ఎండ వాన చలి నుండి రక్షణ కొరకు*

4)👉 మొక్కల నారలతో ఆకులు కుట్టి గూడు కట్టే పక్షి ఏది?
A: *దర్జీ పిట్ట*

5) 👉గిజిగాడు పక్షుల్లో ఏ పక్షి మాత్రమే గూడు కట్టగలుగుతుంది?
A: *మగ పక్షులు*

6) 👉మన దేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త ఎవరు?
A: *డా.సలీం.అలీ.*

7) 👉ఏ పక్షిని చూడడం శుభసూచికంగా భావిస్తారు ?
A: *పాల పిట్ట*

8) 👉వేటి వల్ల పిచ్చుకలు అంతరించిపోయే దశకు చెరుకున్నాయి?
A: *సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల*

9)👉 ఏ కందిరీగ గూడును నిర్మిస్తుంది?
A: *ఆడ కందిరీగ*

10) 👉కందిరీగలు తేనెటీగలు లాంటివి గుంపులుగా జీవించడాన్ని ఏమంటారు ?
A: *సామూహిక జీవనం*

11) 👉పుష్పాల లో ఉండే తీయటి ద్రవాన్ని ఏమంటారు ?
A: *మకరందం*

12) 👉సంఘజీవులలో ఆదర్శప్రాయులు ఏవి?
A: *చీమలు*

13) 👉చీమల్లో గుడ్లు పెట్టే చీమలు ఏవి?
A: *రాణి చీమలు*

14) 👉చీమలు దారిని ఎలా గుర్తుంచుకుంటాయ?
A: *వెళ్ళేటపుడు ఒక రకమైమ వాసన వచ్చే ద్రవాన్ని వదులుకుంటు పోతాయి.*

15)👉 రక్షణ అందించడం గూడుకట్టడం మరమ్మత్తులు వంటి పనులు చేసే చీమలేవి?
A: *కూలి చీమలు*

16) 👉ఒక చీమ దానికన్నా .____ రెట్లు బరువున్న పదార్థాలను మోయగలదు.
A: *50 రెట్లు.*

17) 👉చీమకి ఎన్ని కాళ్ళుంటాయి?
A: *6 కాళ్ళు*

18) 👉కీటకాలకు ఎన్ని కాళ్ళుంటాయి?.
A: *ఆరు కాళ్ళు*

19) 👉చీమల తలకు ముందు భాగంలో ఉండే వాటిని ఏమంటారు?
A: *ఫీలర్స్(ఏంటినాల వంటివి)*

20) 👉ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాల జంతువులు పక్షులు కీటకాలు చెట్లు అన్నిటిని కలిపి ఏమంటారు ?
A: *జీవవైవిద్యం*

21) 👉జీవ వైవిద్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది?
A: *అడవిలో*

22) 👉వాతావరణం లో మార్పుకు కారణమయ్యే వాయువులేవి?
A: *కార్బన్ డై ఆక్సైడ్ ,కార్బన్ మోనాక్సైడ్*

23) 👉భూమిపై అంతరించిపోయిన జంతువులకు ఉదాహరణ 
A: *డైనోసారులు*

24) 👉ప్రస్తుతం అంతరించి పోతున్న పులి జాతి ఏది?
A: *తెల్ల పులులు*

25) 👉జంతువులు అంతరించిపోడానికి ప్రధాన కారణం 
A: *అడవులు నరికివేత.*

             *..✍🏻G.SURESH:*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night