Type Here to Get Search Results !

TS TET Paper I 4th Class EVS 1. కుటుంబ వ్యవస్థ మార్పులు

*📕TS TET SPECIAL🌐*
               Dt:29.04.2022
      *📚EVS TPIC-1️⃣7️⃣*
           (4th ckass)
*1.కుటుంబ వ్యవస్థ మార్పులు👨‍👩‍👦‍👦*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమంటారు?.
(What is a family with only mom and dad kids ?.)
A: *వ్యష్టి కుటుంబం(Individual family)*

2)👉 అందరూ కలిసి ఉండే కుటుంబాలను ఏమంటారు?
(What is the name of the family where everyone lives together?)
A: *ఉమ్మడి కుటుంబం(joint family)*

3)👉వేటి వలన కుటుంబ సభ్యులు చేసే పనుల్లో మార్పులు వస్తున్నాయి?
(What causes changes in the way family members work?)
A: *గృహోపకరణాల వల్ల(Because of home appliances/home needs)*

4)👉 వృద్ధులు పిల్లలకు ఏ కుటుంబంలో తోడుండేవారు?
(In which family did the elderly support the children?)
A: *ఉమ్మడి కుటుంబం(Joint family)*

5)👉కొందరు తల్లిదండ్రులను ____లో ఉంచుతున్నారు
A: *వృద్ధాశ్రమంలో(oldage homes)*

6)👉 పిల్లలను చదువుల పేర్లతో____లో ఉంచుతున్నారు
A: *హాస్టల్లలో(Hostels)*

7)👉 కుటుంబంలో మార్పు ఎప్పుడు జరుగుతుంది?
(When change happens in the family)
A)పెళ్ళిళ్ళు జరిగినపుడు
B) పిల్లలు పుట్టినపుడు
C)కుటుంబ సభ్యులు చనిపోయినపుడు
D) పై అన్నీ సందర్భాలలో(✔️)

8) 👉"నేనివి చేయగలనా" అనేది("Can I do this?")
A) నిరంతర మూల్యాంకనం
 B) సమగ్ర మూల్యాంకనం 
C) స్వీయ మూల్యాంకనం(✔️)(self evolution)
D)రూపక మూల్యాంకనం

9) 👉తన స్నేహితుల ఇల్లలో ఏ యే గృహోపకరణాలు వాడుతున్నారో తెలుసుకోవడం...
(Finding out what furniture his friends' house is using ...)
A: *సమాచార సేకరణ(data colecting)*

10) 👉గృహోపకరణాలు తగ్గించడం వల్ల 
(Due to the reduction of household appliances)

A) విద్యుత్ ఆదా అవుతుంది
B) శరీరక శ్రమ జరుగుతుంది
C) పనివిలువ తెలుస్తుంది
D) పైవన్నీ(✔️)


                *..✍🏻G.SURESH*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night