Type Here to Get Search Results !

TS TET Paper I EVS 3rd CLASS 10.రకరకాల ఇళ్లు🏘️Different types of houses

*📕TS TET SPECIAL🌐*
                    Dt: 26.04.2022
*📚EVS TOPIC-1️⃣0️⃣*
       (3rd CLASS)
*10.రకరకాల ఇళ్లు🏘️*
(Different types of houses)
*✍🏻G.SURESH GK GROUP*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


1) 👉ఎండ వాన చలి దుమ్ము ధూళి నుండి రక్షణ ఇచ్చేవి ఏవి?
(we protect ourselves from heat cold dust)
A: *ఇళ్ళు(నివాసాలు)*
(Houses)

2) 👉సంచారం చేసేవాళ్ళు సర్కస్ చేసే వాళ్ళు ______నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు 
(peaple who migrates sircus troops arranges)
A: *తాత్కాలిక(temporary shelters)*

3) 👉వరదలు తుఫాన్ లు సునామీలు భూకంపాలు అగ్ని ప్రమాదం వంటివి చోటుచేసుకున్నపుడు ____నివాసాలు ఏర్పాటు చేస్తారు
(whenever flood cyclones earth quakes tsunami and fire accidents occured)
A: *తాత్కాలిక(temporary shelters)*

4) 👉తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలు నివాసం ఎండే భవనాలను ఏమంటారు?
( less open place..it gives shelter to many peaple)
A: *బహుళ అంతస్తులు(apartments)*

5) 👉అపార్టుమెంటులో ఒక కుటుంబం నివాసముండే భాగాన్ని ____అంటారు
(the residence in which one family lives in apartent is called)
A: *ఫ్లాటు(flat)*

6) 👉భూకంపం వచ్చే ప్రాతంలో____ రకాల ఇండ్లు ఉంటాయి.
(we can find it in earth quake zones)
A: *కలపతో కట్టిన ఇల్లు(wooden houses)*

7) 👉పడవ ఇండ్లను ____ రాష్ట్రాలలో చూడవచ్చు
(we can find boat houses in..)
A: *కాశ్మీర్, కేరళ.(kashmir and kerala)*

8)👉 మంచు ప్రాంతంలో మంచుతో కట్టిన ఇండ్లను ____అంటారు
( the house build with ice is called)
A: *ఇగ్లూ(igloo)*


9)👉 పై కప్పు ఏటవాలు గా కట్టడానికి కారణం
(the roofs are bulit slanting due to)
A: *నీరు వేగంగా క్రిందికి పోతుంది( water flows quickly)*
10) 👉శాశ్వత నివాసాలకు ఉదాహరణ(perminent houses)
A: *పెంకుటిళ్ళు, గుడిసెలు, డాబాలు, రేకుల ఇళ్ళు, అపార్టుమెంట్లు*

11)👉 తాత్కాలిక నివాసాలకు ఉదాహరణ (temporry shelters)
A: *డేరాలు, గుడారాలు పైపులు..(tents and pipes)*
join now👇


       
         *..✍🏻G.SURESH*
⛺🏕️🗻🛖🏠🏩🏣🏬🏚️🏘️

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.