Dt:27.04.2022
*📚EVS TOPIC-1️⃣2️⃣*
(3rd class)
*12 మట్టితో చేసిన మాణిక్యాలు🏺*
(GEMS OF CLAY)
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 మన రాష్ట్రం లో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?
(Which city is famous for its wooden dolls in our state?)
A: *నిర్మల్(Nirmal)*
2)👉_____తో చేసిన వినాయకుని బొమ్మలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి.
(Ganesha dolls made with ____ are harmful to the environment.)
A: *ప్లాస్టర్ ఆఫ్ పారిస్(Plaster of Paris)*
3)👉దేనితో తయారు చేసిన వినాయకుని ప్రతిమ పర్యావరణానికి హాని కలిగించదు?
(What is the purpose of a statue of Lord Ganesha that does not harm the environment?)
A: *మట్టితో(made With clay)*
4)👉 వేటితో చేసిన వినాయకుని బొమ్మలు నీటిలో కరగవు?
(Ganesha dolls made of which are insoluble in water?)
A: *ప్లాస్టర్ ఆఫ్ పారీస్(plaster of paris)*
5) 👉వేసవిలో వేటిలోని నీరు చల్లగా ఉంటుంది?
(Which of these water bodies is cold in summer?)
A: *కుండలోని(pots)*
6) 👉రంజనులు(మట్టితో చేసిన కుండలు) ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
(Which district is famous for its Ranjanas (earthenware pots)?
A: *ఆదిలాబాద్(Adilabad)*
7) 👉పశువులు నీళ్లు తాగడానికి ____తో చేసిన తొట్టిని ఉపయోగిస్తారు.
(Cattle use a tank made with ____ to drink water.)
A: *మట్టితో(with clay)*
8) 👉సారె పై తయారైన కుండను సరైన ఆకారం రావడానికి ____తో కొడతారు.
(The pot made on the saare is beaten with ____ to get the correct shape.)
A: *సలప(salapa)*
9) 👉ఎండలో పెట్టిన కుండలను ____లో పెట్టి కాలుస్తారు
(Sun-dried pots are baked in ____)
A: *ఆవంలో*
10)👉 మట్టితో తయారు చేసే వ్తువులేవి?
A: *కుండలు రంజనులు కూజాలు పూలతొట్లు దీపాంతాలు మొదలగునవి.*
11)👉కుండలను _____మట్టితో తయారు చేస్తారు
(The pots are made of _____ clay)
A: *బంకమట్టి*
12)👉మన పూర్వికులు ____ తో చేసిన పాత్రలు అధికంగా వాడేవారు*
(The characters our ancestors made with ____ were overused)
A: *మట్టి పాత్రలు*
*..✍🏻G.SURESH*
🏺🏺🏺🏺🏺🏺🏺🏺🏺🏺
0 Comments
Please give your comments....!!!