Dt: 25.04.2022
*📚EVS TOPIC-4️⃣*
(3rd CLASS)
*5.మన చుట్టూ ఉన్న మొక్కలు*
*✍🏻G.SURESH GK GROUP*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉నీటిలో పెరిగే మొక్కలేవి?
A: *కలువ, తామర*
2) 👉తక్కువ నీరు ఉన్న ప్రాంతంలో పెరిగే మొక్కలేవి?
A: *బ్రహ్మజెముడు,నాగజెముడు,కలబంద.*
3) 👉ఎడారి మొక్కలు ఏవి?
*బ్రహ్మజెముడు,నాగజెముడు,కలబంద.*
4)కొమ్మలు లేని మొక్కలేవి?
A: *ఈత,తాటి,కొబ్బరి...*
5)👉 కొమ్మలతో పెద్దగా పెరిగే చెట్లు ఏవి?
A: *వేప ,మర్రి ,చింత, మామిడి...*
6) 👉గుడిసెలను కప్పడానికి ____మట్టలు ఉపయోగిస్తారు
A: *తాటి మట్టలు.*
7) 👉పువ్వులు పండ్లు ఇచ్చే మొక్కలకు ఉదాహరణలు రాసిన ఆ విద్యార్థి సాధించిన విద్యా సామర్థ్యం
A: *విషయావగాహన*
8)👉 ఈత మామిడి చెట్ల మధ్య పోలికలు బేధాలు రాసిన విద్యార్థి సాధించిన సామర్థ్యం
A: *విషయావగాహన*
9) 👉హరితహారంలో నాటిన మొక్కలకు సెలవుల్లో కూడా నీళ్ళు పోసిన విద్యార్థి సాధించిన సామర్థ్యం
A: *ప్రశంస*
10)👉 నీటి మొక్కల గురించి పెద్దలను అడిగి తెల్సుకున్న విద్యార్థి సాధించిన సామర్థ్యం
A: *ప్రశ్నించడం*
*..✍🏻G.SURESH*
🌳🌵🌴🌱🪴🌳🌵🌱🪴🌴
Please give your comments....!!!