Guruvu.In

TS TET Paper I EVS 3rd Class 7. మనమేమేమి తింటున్నాం

*📕TS TET SPECIAL🌐*
                    Dt: 25.04.2022
*📚EVS TOPIC-7️⃣*
       (3rd CLASS)
*7.మనం ఏమేమి తింటాం!🍲*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి?
A: *శక్తి కోసం*
2)👉కూరగాయలు పండ్లు దుంపలు ఎక్కడి నుండి లభిస్తాయి?
A: *మొక్కల నుండి*
3)👉 పాలు గుడ్లు మాంసం ఎక్కడి నుండి లభిస్తాయి?
A: *పాలు మాంసం జంతువుల(కోడి) నుండి గుడ్లు కోళ్ళ నుండి*
4) 👉_____ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది
A: *వండిన ఆహారం*
5) 👉ఎక్కువ గా ఉడికించడం వల్ల_____ నశించిపోతాయి
A: *పోషక పదార్థాలు*
6) 👉ఆవిరి మీద ఉడికించే ఆహారం ఏది?
A: *ఇడ్లీ లు*
7) 👉నూనెలో వేయించే వంటకాలేవి?
A: *బజ్జీలు సమోసాలు......*
8) 👉బియ్యం కడగడం వల్ల ____విటమిన్లు తగ్గుతాయి
A: *B కాంప్లెక్స్*
9)👉 ప్రతి రోజు తినే ఆహారంలో______ఉండేలా చూసుకోవాలి
A: *పప్పు , ఆకుకూరలు*
10)👉 వండకుండా తినే ఆహార పదార్థాలకు ఉదాహరణ 
A: *క్యారెట్ బీట్ రూట్ ముల్లంగి దోసకాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా.......*
11) ______ తినడం కంటి చూపుకి మంచిది.
A: *ఆకు కూరలు.*

                *..✍🏻G.SURESH*
🍆🥕🍠🧅🍅🌽🫕🍜🫑🥒🥑

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts