Dt: 26.04.2022
*📚EVS TOPIC-9️⃣*
(3rd CLASS)
*9.మన గ్రామం🎑*
(OUR VILLAGE)
*✍🏻G.SURESH GK GROUP*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 గ్రామ పంచాయితీ కార్యాలయాన్నే ఇంకా ఏమంటారు?
gram panchayat is called as
A: *గ్రామ సచివాలయం.(village secretariat*
2) 👉గ్రామ పంచాయితీ వారి విధులు ఏవి?
(duties of Gram oanchayat)
A: *గ్రామానికి మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం ,వీధి దీపాలు వేయడం.*
( supplying water cleaning street and drains street lights)
3)👉పోస్టాఫీసు వారి విధులేవి?
(duties of post office)
A: *ఉత్తరాలు డబ్బులు చేరవేయడం డబ్బు దాచుకోవడం జీవిత భీమా మొదలగునవి.*
(post the letter, save money do life insurence)
4) 👉గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేది ఎవరు?
(who should conduct pulse polio in vilages?
A: *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు*
(primary health centre)
5) 👉గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అప్పు ఇచ్చే సంస్థ ఏది?
(who gives loan to the villagers in villages?)
A: *గ్రామీన బ్యాంకు*
( Grameena bank)
6) 👉నీటిని శుద్ధి చేయడానికి ____ని వాడతారు.
(what shoul mixed to purify the water)
A: *క్లోరిన్*
(chlorine)
7)👉 గ్రామాలలో ఉండే సామాజిక మాధ్యమాలేవి?
(what are the social institutions in Ramaoura?)
A: *బడి గుడి గ్రామ పంచాయితీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పశువైద్యశాల పాఠశాల పోస్టాపీసు....*
8)👉రామాపురంలో వ్యవసాయానికి____ఉపయోగిస్తారు.
(the farmers uses _____to agriculture)
A: *ఎడ్ల బండి(bullock cart)*
9) 👉గ్రామాలలో ఎక్కువ మంది _____ చేస్తారు.
(what kind of work most of the people do in villages?
A: *వ్యవసాయం(agriculture*
10)👉 బ్యాంకు,పోస్టాఫీసుల మధ్య పోలికలు బేధాలు రాయడం____
(differeces of bank and post office)
A: *విషయావగాహన*
(conceptual Understanding)
*..✍🏻G.SURESH*
🛕🕋💒🛕🕋💒🛕🕋💒🛕
0 Comments
Please give your comments....!!!