Dt:23.04.2022
*📚EVS TOPIC -3️⃣*
3rd CLASS
*(3.ఆడుకుందాం!🤼♂️)*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉ఆటలు ఆడే స్థలాన్ని బట్టి ఎన్ని రకాలు?
A: *రెండు*
i) ఇంట్లో ఆడేవి
ii) ఆరు బయట ఆడేవి
2) 👉ఇంట్లో ఆడే ఆటలకు ఉదాహరణ
A: *చెస్(చదరంగం) క్యారమ్స్,కైలాసం(snake and lader),పచ్చీస్ ,పులి మేక...*
3)👉 ఆరుబయట(మైదానం)లో ఆడే ఆటలు
A: *వాలీబాల్,క్రికెట్,కబడ్డీ ,ఫుట్ బాల్,బాస్కెట్ బాల్ ,గోల్ఫ్...*
4) 👉ఒక్కరే ఆడే ఆటలకు ఉదాహరణ:
A: *వీడియో గేమ్స్,(ఫోన్ లో ఆడే ఆటలు)*
5)👉ఇద్దరు ఆడే ఆటలకు ఉదాహరణ:
A: *చెస్ ,క్యారమ్స్,పులి-మేక*
6) 👉ఎక్కువ మంది(జట్టుగ) ఆడే ఆటలకు ఉదాహరణ
A: *క్రికెట్ కబడ్డీ....
7) 👉ఆట వస్తువులు అవసరం లేని ఆటలేవి?
A *దాగుడు మూతలు,రన్నింగ్,ఖో-ఖోకబడ్డీ...*
8) 👉ఆట వస్తువులు అవసరమైన ఆటలేవి?
A: *చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్....*
9)👉జంతువు సహాయంతో ఆటకు ఉదాహరణ
A: *పోలో*
10)👉పోలో ఆటలో ఆటగాళ్ళు ____పై స్వారీ చేస్తూ ఆడతారు
A: *గుర్రంపై*
11)👉పోలో ఆడే ఆటగాళ్ళు బంతిని కొట్టే కర్రను______అంటారు
A: *మల్లెట్*
12) 👉ఆటలు ఆడడం వళ్ళ కలిగే లాభాలు:
i) గెలుపు ఓటములు సహజం. క్రీడా స్పూర్తి పెంపొందుతుంది
ii)ప్రతిరోజు ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటారు
iii)స్నేహితులు పెరుగుతారు
iv)నిజాయితీ ఏర్పడుతుంది.
v)శారీరక దృఢత్వం పెరుగుతుంది
vi)ఆటల వల్ల ఆనందం కలుగుతుంది
13)👉 బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము?
A: *నవంబరు 14*
14)👉ఆటలు ఆడేటపుడు ఏమి పాటించాలి?
A: *ఆట నియమాలు.*
15)👉 పిల్లలు ఆటలపై ఆసక్తి పెంచుకునేందుకు ఉపాధ్యాయులు చేయవలసింది
A: *ప్రోత్సహించడం, అభినందించడం,బహుమతులు ప్రదానం చేయడం*
16) 👉ఆటలు ఆడేటపుడు ఆట నియమాలతో పాటు _____నియమాలు కూడా పాటించాలి .
A: *శారీరక భద్రతా నియమాలు*
17)👉రాజు ఆటలో ఓడిపోయాడు.అయినా గెలిచిన తోటి మిత్రులను అభినందించాడు. అయిన రాజు సాధించిన విద్యా సామర్థ్యం(Acadamic standard)_______
A: *ప్రశంస.*
18)👉 ఏ ఆటను చెడుగుడు అనికూడా అంటారు?
A: *కబడ్డీ*
19)👉 చందు తన మిత్రులకు ఏ ఆటలంచే ఇష్టమో అడిగి తెలుసుకున్నాడు. అయినా అతను సాధించిన విద్యా ప్రమాణం (Acadamic standard)___
2) *సమాచార నైపుణ్యం-ప్రాజెక్ట్ పని*
20) 👉ఆడుకుందా పాఠం విన్న విద్యార్థి ఇంట్లో ఆడే ఆటలు-ఆరుబయట ఆడే ఆటల జాబితా రాసాడు. అయిన అతను సాధించిన విద్యా ప్రమాణం
A: *విషయావగాహణ*
*..✍🏻G.SURESH*
🏂🪂🏋️♂️🤼♀️⛹️♀️🤸♀️🤾♂️🏌️♂️🏇🤽♂️
0 Comments
Please give your comments....!!!