Guruvu.In

TS TET Paper I EVS Study Material Bits 3rd Class 4th Lesson జంతువులు వాటి నివాసాలు

*📕TS TET SPECIAL🌐*
                    Dt: 24.04.2022
*📚EVS TOPIC-4️⃣*
       (3rd CLASS)
*4.జంతువులు వాటి నివాసాలు🐧*
*✍🏻G.SURESH GK GROUP*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉నీటిలో జీవించే జీవరాశులకు ఉదాహరణ
A: *చేపలు,కొన్ని రకాల పాములు*
2) 👉కేవలం భూమి  మీద మాత్రమే జీవించే జంతువులకు ఉదాహరణ 
A: *ఆవు కుక్కు ఏనుగు..*
3)👉 నీటిలోనూ  నేలపై జీవించే వాటిని ఏమంటారు ?
A: *ఉభయచరాలు*
4)👉 నీటిలోనూ నేలపై జీవించే వాటికి ఉదాహరణ
A: *కప్పలు,తాబేళ్లు,మొసళ్లు,ఎండ్రకాయలు*
5)👉జంతువులకు ప్రధాన జీవన స్థలాలు ఏవి?
A: *చెట్లమీద,నీటిలో,నేలపై,భూమిలోపల బొరియలలో*
6)👉బొరియలలో జీవించే వాటికి ఉదాహరణ
A: *కుందేలు,ఎలుక(కలుగులలో) పాము(పుట్టలో)*
7) 👉ఇండ్లలో పెంచుకునే జంతువులను ఏమంటారు?
A: *పెంపుడు జంతువులు*
8) 👉చెట్టు తొర్రలలో జీవించే పక్షులు ఏవి?
A: *గుడ్లగూబ వడ్రంగి పిట్ట*
9) 👉పక్షులు ఒక ప్రాంతం నుండి మరకొ సుధీర్ఘ ప్రాంతానికి ప్రయాణించడాన్ని______అంటారు
A: *వలస పోవడం*
10)👉పక్షులు వలస పోవడానికి కారణం
A: i)గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడంకోసం
  ii)ఆహారం కోసం
  iii)వాతావరణ సర్థుబాటుకోసం
11) 👉జంతువులు మరియు పక్షులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఏలా వెళ్తాయి?
A: i)నడుసతూ 
ii)పాకుతూ
iii)గెంతుతూ
iv) ఎగురుతూ
12)👉జంతులువు లేదా పక్షుల చలనానికి సహాయపడే అవయవాలేవి?
A: *కాళ్ళు ,రెక్కలు, కొన్నిటికి తోక*
13)👉జంతువుల పట్ల ____కలిగి ఉండాలి
A: *దయ*
14)👉సీతాకోక చిలుక ఒక ______
A: *కీటకం*
15)👉బూగలు అని వేటిని అంటారు?
A : *తూనీగలను(తుమ్మెదలు)*
16)👉మలేరియా ______ద్వారా వ్యాపిస్తుంది
A: *దోమల ద్వారా*
17)👉నిలువ ఉన్న  మురుగు నీటిపై దోమలు,లార్వాను చంపడానికి ______ చల్లాలి
A: *కిరోసిన్,మలాథియన్*
18)👉కలుషిత ఆహారం తినడం వలన _______వంటి రోగాలు వస్తాయి
A: *టైఫాయిడ్,కలరా*
19)👉 టైఫాయిడ్ శరీరంలో ఏ అవయవానికి సంబంధించింది?
A: *పెద్ద ప్రేగులు*
20)👉 అతిసార వ్యాధి అనగా
A: *నీళ్ళ విరేచనాలు*
21)👉 దోమల నివారణకు_____ ఉపయోగించాలు
A)మాస్కిటో కాయిల్స్(✖️)
B) *దోమ తెరలు(✔️)*
22) 👉జంతువులు వాటి నివాసాలు పాఠం విన్న విద్యార్థి వేసవి లో పక్షులకు త్రాగు నీటిని  ఏర్పరచాడు. అయిన అతను సాధించిన విద్యా సామర్థ్యం ____
A: *ప్రశంస*
23) 👉 "గిజిగాడి గూడు" కథ ను రచించింది ఎవరు?
A: *భీష్మసహాని*
24)👉 మిత్రులు పెంచుకునే జంతువుల వివరాలు సేకరించిన విద్యార్థి సాధించిన సామర్థ్యం ____
A: *సమాచార నైపుణ్యాలు*
25)👉 పక్షుల గూళ్లను గురించి పెద్దలను అడిగి తెల్సుకున్న విద్యార్థి సాధించిన సామర్థ్యం 
A: *ప్రశ్నించడం*
26)👉 చెవులు ఉండని పాకే జంతువు ఏది?
A: *పాము*
27) 👉నీటిలో అసలు నిద్రపోని జలచర జీవి ఏది?
A: *చేప*


                  *..✍🏻G.SURESH*
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts