Type Here to Get Search Results !

1. Issues of teaching of English at the Elementary stage ప్రాథమిక స్థాయి లో ఇంగ్లీష్ బోధన ఇబ్బందులు Bits in Telugu

1. Issues of teaching of English at the Elementary stage
ప్రాథమిక స్థాయి లో ఇంగ్లీష్ బోధన ఇబ్బందులు

1. వివిధ రకాల సంస్కృతుల నుండి పిల్లలు ఉంటారు కావున ఇంగ్లీష్ టీచర్ కు ట్రైనింగ్ అవసరం
2. భారత్ లో ఇంగ్లీష్ నేర్పడానికి పాఠశాల మంచి వేదిక.
3. గతంలో గ్రామర్ ట్రాన్స్లేట్ పద్దతి ద్వారా ఇంగ్లీష్ బోధన జరిగేది.
4. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు లక్ష్యం LSRW అనగా Listening Speaking Reading Writing. 
5. ఇంగ్లీష్ టీచర్ తప్పకుండా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. నటన, సైగలు, ముఖ కవళికలు ద్వారా మాట్లాడాలి.
6. పదజాలం ( Vocabulary ) నేర్పడానికి అనువైన పద్దతి Demonstrate Method.
7. Demonstrate Method., Practice Method ను ఉన్నత స్థాయి లో తక్కువ వాడుతున్నారు.
8. భారతీయ భాషలలో విభక్తులు ( ఆర్టికల్స్) నామ వాచకాలు సర్వ నామలాతో కలిసి పోతాయి కానీ ఇంగ్లీష్ లో నామ వాచకాలు సర్వ నామల తర్వాత వస్తాయి. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడం లో వచ్చే ఇబ్బందే. Tenses లో కూడా చాలా తేడా ఉంటుంది.
9. ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం కర్త - క్రియ - కర్మ ( S - V - O ) గా ఉంటుంది కానీ భారతీయ భాషలలో ఇలా ఉండవచ్చు లేక పోవచ్చు.
10. ఇంగ్లీష్ లో ఏడు రకాలు సాధారణ వాక్యాలు ( Simple Sentence ) ఉన్నాయి.
11. Function words ( article, helping verbs prepositions etc ) లేకుండా వాక్య నిర్మాణం జరుగదు.
12. Wh ప్రశ్నలు నేర్చుకోవాల్సి ఉంటుంది.
13. Negative Sentence నేర్చుకోవాల్సి ఉంటుంది.
14. Questioning Strategy అనునది ప్రాక్టీస్ ల ద్వారా సాధ్యం అగును. ఇది హిల్ద తబ గారు సూచనల ప్రకారం ఉండును. ఈమె Questioning అనేది భావన నిర్మాణం, నియమాల అనువర్తనాలు నేర్పును 
15. ప్రశ్నించడం జవాబులు ద్వారా భాషా అభివృద్ధి జరుగును.
16. భాషా లో ఉచ్ఛారణ అనేది అత్యంత ముఖ్యం.
17. వల్లించడం కు ప్రదర్శన పద్దతి ఉపయోగపడును.
18. తరగతి గదిలో ఇంగ్లీష్ నిర్వహణ: ఉపాధ్యాయుడు భాష నైపుణ్యం పెరుగుటకు కృత్యాలు నిర్వహించాలి.
19. Activity Guid: ప్రయోగ కృత్యాల నిర్వహణ కు ఉపయోగపడును. అనగా పాఠ్యాంశాలను ద్వని, దృశ్య పరికరాల ద్వారా భాషా పరమైన ఆటల ద్వారా నేర్పడం .ఉదా: డ్రాయింగ్స్, డియాగ్రం, ఫోటో లు, మాప్ లు, animated cartoon, పోస్టర్స్, ఫ్లాష్ కార్డ్స్, రైమ్స్, పాటలు, డైలాగ్, ఆటలు, కథలు, 
20. Choral drill: పిల్లలు అందరూ కలిసి చదవడం అనగా songs, rhymes , poems, alphabet, పదజాలం లో వాడుతారు.
21. Adds పై ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలియడానికి, స్లొగన్స్, పోస్టర్, మొట్టో చూపించి నేర్పవచ్చు.

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.