Guruvu.In

Articles A,An, The Brief Description with suitable examples in Telugu

Articles (A,An,The)

A,An : - 
Indefinite Articles అనగా నిర్వచింపలేని వి అని అర్థం . అనగా నిర్వచింపలేని అంశాల ముందు వాడాలి.
A doctor

ఏకవచనం ముందు వాడాలి
A pen

ఒకటి అని చెప్పేటప్పుడు
I bought a pen

వృత్తి లు ముందు 
A doctor

వస్తువు ధర, వేగం, సమయం ముందు
Potatoes are 20 Rs a kilo
The car was going at 90km an hour
a year, a month, a week

గొప్ప వ్యక్తుల తో పోల్చినప్పుడు
He is a Newton

నామ వాచకాలు ముందు విశేషణం వచ్చినప్పుడు
Raju is a good boy

సంఖ్యల ముందు
a hundred

An : - a,e,i,o,u సౌండ్స్ వచ్చే పదాల ముందు వాడాలి
An Hour
An Idea, an MP, an X ray, an umbrella

a unit, a European, a one rupee, a union,a university, a utensil, a uniform

ఒక విషయం గురించి చెప్పినప్పుడు
Ramzan is a clever boy

గమనిక: లెక్కించగల నామ వాచకాలు ముందు మాత్రమే వాడాలి.
Milk, sugar ల ముందు వాడకూడదు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


The:- 

ఇంతకు ముందు చెప్పిన వాటిని మళ్ళీ చెప్పాల్సి వచ్చినపుడు the వాడాలి. 

I saw a man.The man was fat

అందరికీ తెలిసిన అంశాల ముందు వాడాలి. ఉదా: గ్రహాలు, ఉపగ్రహాలు పేర్లకు ముందు, 
The Sun, The Moon ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలిసిన అంశాలు

ఒక జాతి మొత్తానికి చెప్పినప్పుడు (ప్రజాతి అనగా ఆడ మగ చెప్పేటప్పుడు వాడకూడదు)
The Human

 పురాణాలు, ఇతిహాసాలు పేర్ల ముందు ,
 The Ramayana
 
  Superlative Degree ల ముందు ex:- the best, 
  
  సంగీత వాయిద్యాలు పేర్లకు ముందు, 
  He can play the flute
  
సరస్సులు, నదులు, సముద్రాలు, ఎడారులు, పర్వతాలు పేర్ల కు ముందు ( వీటి భాగాలకు వాడకూడదు ), 
  The Himalayas
  Everest is the highest peak in the world

పెద్ద పెద్ద సంస్థల పేర్లకు ముందు, దిక్కుల పేర్ల కు ముందు, the వాడాలి. 

తెలిసిన అంశాల ముందు వాడాలి. 
ఉదా: please close the door. 
Have you finished with the novel I lent you? 
ఇక్కడ నోవెల్ తెలిసిన విషయమే

Have you finished a novel ?
ఇక్కడ ఏ నోవెల్ తెలియదు.

While a woman was standing at the bus stop, a boy seized the purse in her hand and tried to escape. I caught the boy and made him return the purse to the woman

సమూహం గురించి సాధారణంగా చెప్పినప్పుడు..
The dog is a faithful animal

రెండింటినీ పోల్చినప్పుడు
The higher you go, the cooler it is

చారిత్రాత్మక సంఘటనకు ముందు
The Quite India movement

తేదీలు, ఓడలు, విమానాలు, రైలు చారిత్రక కట్టడాలు, జాతులు, మతాలు

 శరీర అవయవాలు ముందు
The Face, the hand, the leg

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఆర్టికల్ లను వాడ కూడని సందర్భాలు:

ప్రాపర్ నౌన్ కు ముందు ఆర్టికల్ వాడవద్దు
Rani is a good girl

ఉప జాతుల ముందు
Man is mortal

ఖచ్చితమైన వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆర్టికల్ వాడాలి
I saw a man

లోహాలు, పదార్థాల పేర్లకు ముందు, భాష ల ముందు, ఆటల పేర్లకు ముందు, రంగుల పేర్లకు ముందు వ్యాధుల లోపేర్లకు ముందు కొన్ని నామ వాచకాల ముందు, బంధుత్వ లకు ముందు వాడకూడదు.

Iron, Telugu, Cricket, White Colour, Mother etc ..

లెక్కించలేని నామ వాచకాలు ముందు వాడకూడదు.
Milk, sugar

లెక్కించలేని నామ వాచకాలు ముందు వాడకూడదు. కానీ వాటిని ప్రత్యేక అర్థం తో చెప్పినప్పుడు వాడాలి.

Sugar is bad for your teeth(సాధారణ వాక్యం)
Could you pass me the sugar?( Sugar అక్కడ ఉంది)

Children like sweets(సాధారణ వాక్యం)
Where are the children? (తెలిసిన పిల్లలు)

పాఠశాల, కళాశాల, చర్చ్, హాస్పిటల్ ,బెడ్ ల ముందు వాడకూడదు. కానీ వాటి అవసరాల గురించి చెప్పినప్పుడు వాడాలి

Padma going to school
The school is near ( దగ్గర అనే అవసరం )

సాధారణ ప్రయాణం, సమయం ముందు, రోజులు, వారాలు, నెలలు, సం లు, రోగాలు, 
By car, by road, by bus, noon, night, morning, 

ఆహారం ల ముందు
Breakfast, lunch, dinner

Expression s ముందు
Kind of, type of

దేశాలు, ఖండాలు, నగరాలు, పట్టణాలు, చెరువులు, ముందు
India, Hyderabad

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts