*2 పాఠం పేరు: Teaching Learning Material and Text Books*
1. 2007 కు ముందు 1,2 తరగతులలో ఇంగ్లీష్ లేదు అయితే, The National Knowledge of Commission ( 2007 ) ప్రతిపాదన ల ప్రకారం 1,2 తరగతులలో ఇంగ్లీష్ ను ప్రవేశ పెట్టారు.
2. TLM Teaching Learning Material
3. ప్రాథమిక స్థాయి లో Simple Discourse ( ఉపన్యాసాలు ) లు అనగా Conversation ( సంభాషణ ), Rhymes, Description ( వివరణ ), కథలు ఉండాలి.
4. ప్రాథమకోన్నత స్థాయిలో పై Discourse ( ఉపన్యాసాలు ) ఎక్కువ వెరైటీ లు ఉండాలి
5. ఉన్నత స్థాయి లో పై Discourse ( ఉపన్యాసాలు ) లో స్క్రీన్ ప్లే రైటింగ్, డ్రామా, షార్ట్ స్టోరీ, పద్యాలు, జీవ చరిత్ర లు ఉండాలి.
6. BICS Basic Interpersonal Communication Skills
7. CALP Cognitive Academic Linguistics Proficiency
8. English Objectives 1,2 తరగతులకు 3,4,5 లకు వేరుగా ఉంటాయి.
9. చొమ్ స్కీ: - "పిల్లలు భాషా అభ్యాసం కోసం బయోలాజికల్ ప్రోగ్రామ్ చేయబడతారు మరియు ఇతర జీవసంబంధమైన విధుల మాదిరిగానే పిల్లలలో భాష అభివృద్ధి చెందుతుంది ఉదా నడవడం , ఆడడం"
10. ఆంగ్ల భాష వివిధ రూపాల Discourse ( ఉపన్యాసాలు ) లలో మాత్రమే ఉంటుంది.ఇవి వినడం, అర్థం చేసుకోవడం, పాల్గొనడం మరియు వారు స్వంతంగా వాక్య నిర్మాణం చేయడం లాంటివి పెంపొందుతాయి.
11. సామర్థ్యాలు:
1. Reading Comprehension
2. Conventions of writing
3. Vocabulary
4. Grammatical awareness
5. Creative Expression
12. Discourse ( ఉపన్యాసాలు ) రకాలు:
Listening to a Tape, Radio, Talk
Speeches
Conversation
Description
Poems
Narrative
Story Telling
Diary
Letter
Messages
Notice
Posters
Adds
Invitation
Slogans
Placards
Play
Skit
Role play
Choreography
Essay
13. "శారీరకంగా, మానసికంగా భారం కాని చదువులు, మానవ హక్కులు, విలువలతో కూడిన విద్య ఉండాలి. ICT ఒక సబ్జెక్ట్ గా ఉండాలి . " - National Curriculum Framework ( NCF 2010 )
14. "విద్యార్థి కేంద్రీృత విద్య. Teaching to Learning. Text book oriented to experiment oriented. Lecture Method to activity Method " ఉండాలి - State Curriculum Framework ( SCF ).
15. "విద్యార్థులకు భయం లేని స్వేచ విద్యా ఉండాలి. Trauma, anxiety ఉందని విద్య ఉండాలి " - RTE 2009
16. "ప్రైవేట్ విద్య సంస్థల పై నియంత్రణ. Social audit of school performance లు ఉండాలి". - National Knowledge Commission Recommendation ( NKCR )
17. పాఠ్య నిర్మాణం:
Theme
Values
Competencies
Vocabulary
Grammar
Written Discourses
Oral Discourses
18. పాఠ్య నిర్మాణం లో ఉన్న అంశాలు:
Narrative
Poetry
Biography
Oral & written communication
Project works
Listening activities
Reading Comprehension passages
0 Comments
Please give your comments....!!!