1. ఆశించిన లక్ష్యాలు సాధించబడ్డాయా లేదా అని పరీక్షించడంలో మూల్యాంకనం Evaluation సహాయపడుతుంది. "పరీక్షలు Test, " "కొలత Measurement" మరియు "మూల్యాంకనం Assessment" వంటి పదాలు మూల్యాంకనం కోసం పర్యాయపదంగా విస్తృతంగా ఉపయోగించబడతాయి. పరీక్ష అనేది పిల్లల జ్ఞానాన్ని అంచనా వేసే ప్రక్రియ. కొలత కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా అభ్యాసకుడి లక్షణాలను అంచనా వేస్తుంది. ఇది పిల్లల అభివృద్ధిని సంఖ్యాపరంగా అన్వయిస్తుంది లేదా విశ్లేషిస్తుంది. పరీక్ష మరియు కొలతతో పోల్చితే అసెస్‌మెంట్ అనేది సమగ్ర పదం.
2. Evaluation కు Assessment మధ్య తేడా
Assessment అనేది అభ్యాసకుడి పనితీరును పెంచే ప్రక్రియ
మూల్యాంకనం అనేది అభ్యాసకుల పనితీరును అంచనా వేయడం.
3. Gibbs ప్రకారం అసెస్మెంట్ లో ఆరు ముఖ్యమైన ప్రక్రియలు ఉంటాయి అవి. 1. యొక్క సమయము అవధానాన్ని అభ్యాస కృత్యాలను తయారుచేయడం 3. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం 4 శిక్షణ సహిత సబ్జెక్ట్ ను అందించడం. 5. గ్రేడ్ లు ఇవ్వటం 6. Evidance అందజేయడం
4. పరీక్ష కు ఉండాల్సిన లక్షణాలు:
1. Authenticity ప్రామాణికత: ఒక పరీక్ష అనేది నిర్దేశించిన అంశాలను మాపనం చేయడం.
2. Reliability విశ్వస నియత : ఒక పరీక్షను భిన్నమైన వ్యక్తులు నిర్వహించినప్పుడు ఒకే రకమైన ఫలితాలు రావడం.
3. Volume పరిమానాత్మకత: ఇచ్చిన సమయంలో పరీక్ష పూర్తయ్యేలా ఉండాలి.
4. Validity ( సప్రమానత ): పరీక్ష దేనిని మాపనం చేస్తున్నది ఎంత సరిగా మాపనం చేస్తున్నది తెలిపేది.
5. Variety: వివిధ రకాల అంశాలను మాపనం చేసేలా ఉండాలి.
6. Objectivity ( విషయ నిష్టత ) : ఏ ఇద్దరు అయినా పరీక్ష కులు ప్రశ్న పత్రాన్ని పరీక్ష చేసిన ఒకే విధమైన మార్కులు వస్తే విషయం ఇష్టత ఉన్నట్లు .
7. Practicability/Usability ( ఆచరణాత్మక త ): పరీక్ష నిర్వహణ తక్కువ ఖర్చుతో కూడుకొని ఎక్కువమందికి ఒకేసారి నిర్వహించే విధంగా ఉండి అందులో ఉన్న అంశాలను స్పష్టంగా సంక్షిప్తంగా ఉంటే ఆ పరీక్షకు ఈ లక్షణాలు ఉన్నట్లు.
ఒక పరీక్ష ఒక విశ్వాసనీయత ను సమరూప పద్ధతి, పునః పరీక్ష పద్ధతి, ద్వి ఖండన పద్ధతి ద్వారా లెక్కిస్తారు.
గ్రేడింగ్ టేబుల్
మార్క్స్ - గ్రేడ్
91 - 100-A+
71-90.9-A
51-69.9-B+
41-50.9-B
0-40.9-C
భారత్వ పట్టిక ( Weightage Table ):
Formative Assessment
1-2 Classes - 3,4,5 Classes
Observation : 30-0
Reading:. 0-10
Written Works: 10-10
Project Works: 0-10
Slip Test: 10-20
Total: 50-50
Summative Assessment
1-2 Classes - 3,4,5 Classes
Listening & Speaking : 5 -5
Reading Comprehension:. 15-5
Conventions of writing: 5-5
Vocabulary: 15-5
Grammar Expression: 0-5
Creative: 10-25
Total: 50-50
ఒక వేళ పై టేబుల్ పర్సంటేజ్ లో కావాలి అనుకుంటే మార్క్స్ లను రెట్టింపు చేయండి అనగా మార్క్స్ 5 అయితే శాతం 10 అగును.
0 Comments
Please give your comments....!!!