Dt: 03.05.2022
*📚EVS TOPIC 2️⃣6️⃣*
(4th class)
*10.మన ఆహారం మన ఆరోగ్యం*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 ఆహారం వలన మనకు ఏమి లభిస్తుంది?
(What do we get out of food?)
A: *శక్తి (energy)
2) 👉______ ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది
(we shoul always eat)
A: *అప్పుడివ వండిన(fresh and hot food)*
3)👉 బ్రెడ్ మీద వచ్చే బూజు ను ఏమంటారు
(What is the mold that comes on the bread?)
A: *బ్రెడ్ మౌల్డ్.(bread mould)*
4) 👉 నిల్వ ఉంచే ఆహార పదార్థాలేవి?
(preserved food)
A: *పచ్చళ్ళు తొక్కులు జామ్ వడియాలు....(pickels chutneys jams vadiyalu)*
5)👉 ఉప్పు కలిపి ఎండ బెట్టిన మాంసం, చేప ముక్కలను ఏమంటారు?
A: *ఒరుగులు(orugulu)*
6)👉 ఇళ్ళలో కూరగాయలను సహజంగా నిలువచేసేదాన్ని ఏమంటారు ?
(What is the natural storage of vegetables in the house?)
A: *జనతా ఫ్రిజ్(janata fridge or poor man's fridge)*
7)👉 సాధారణంగా ఆహార పదార్థాలను ______లో భద్రపరుస్తాం.
Usually _____ stores food items.
A:*రిఫ్రిజిరేటర్(ఫ్రిజ్)(fridge)*
8)👉_____ భూమిలో కరిగిపోడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది?
(_____ Does it take millions of years for the earth to melt?)
A: *ప్లాస్టిక్*
9)👉 విస్తరాకులను ____ ఆకులతో చేస్తారు
(leaves of ____ tree are used to playes)
A: *మర్రి..మోదుగు(banyan and butea(modugu)*
10)👉 భూమిని సారవంతం చేసే సూక్ష్మజీవులకు ఇవి అడ్ఢు పడతాయి
(They are susceptible to microorganisms that fertilize the soil)
A: *ప్లాస్టిక్*
11)👉 బియ్యం పప్పులలో పురుగు చేరకుండా ఈ ఆకులు వేయాలి?
(Should these leaves be used to prevent worms in rice beans?)
A: *వేప ఆకులు(neem leaves)*
12)👉 ఎన్ని నక్షత్రాల ఫ్రిజ్ లు కరెంట్ ను తక్కువ వాడుకుంటాయి?
(How many star fridges use less current?)
A: *5 నక్షత్రాలు(5stars)*
13)👉 మనం తినే ఆహారం వెనుక ఎవరి శ్రమ దాగి ఉంది?
(effort of defferent people behinde the food)
A: *రైతులు రైతు కూలీలు..*
14)👉 ఏ విస్తరాకులు మట్టిలో కలిసిపోతాయి?
A: *ఆకులతో చేసినవి(natural plates)*
15)👉 బ్రెడ్ మీద ఏర్పడే బూజు..
A)శిలీంద్రము.(✅)
B)ఫంగస్
C)వైరస్
D) బ్యాక్టీరియా
*..✍🏻G.SURESH*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
Please give your comments....!!!