Dt: 03.05.2022
*📚EVS TOPIC 2️⃣7️⃣*
(4th class)
*11.ఊరు నుంచి ఢిల్లీ కి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉 బస్సుల్లో టికెట్ ఇచ్చే మెషీన్ ను ఏమంటారు?
(What is a bus ticketing machine called?)
A: *TIMS(ticket Issueing Mechine System)*
2)👉 తెలంగాణలో బస్సులు నడిపే సంస్థ ఏది?
A: *తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)*
3)👉 డీలక్స్ గరుడ ఇంద్ర అనేవి..?
(delux garuda indra are...)
A: *బస్సు రకాలు(types of busses*
4) 👉 ప్రయాణంలో 10% రాయితీ ఇచ్చే కార్డులు ఏవి?
(What are the 10% discount on travel cards?)
A: *వనిత, నవ్య,క్యాట్ కార్డులు(vanitha navya CAT card)*
5) 👉 టికెట్ లేకుండా ప్రయాణించినవారికి ఎన్ని రూపాయలు జరిమాన పడుతుంది?
(How many rupees will be fined for those who travel without a ticket?)
A: *రూ.500*
6) 👉ట్రాఫిక్ లో ఏ లైటు వెలిగినపుడు వాహనాలు ఆగిపోవాలి?
A: *ఎర్రె లైటు*
7)👉 ఏ లైటు వెలిగినపుడు వాహనాలు స్టార్ట్ చేయాలి?
A: *ఆరెంజ్*
8) 👉ఏ లైటు వెలిగినపుడు వాహనాలు ముందుకు పోవాలి?
A: *ఆకు పచ్చ*
9) 👉 రోడ్డు పై గల తెల్లని చారలను ఏమంటారు ?
(What are the white stripes on the road called?)
A: *జీబ్రాక్రాసింగ్*
10) 👉పాదచారులు రోడ్ ఎక్కడ దాటాలి?
(people cross the road at..)
A: *జీబ్రాక్రాసింగ్ వద్ద(zebra crossing)*
11) 👉 వాహనాల వేగాన్ని తగ్గించడానికి రోడ్డు మీద ____ ఏర్పాటు చేస్తారు?
(Will ____ be set up on the road to reduce the speed of vehicles?)
A: *స్పీడ్ బ్రేకర్ లు*
12)👉 మన రాష్ట్రం లో రైళ్ళను నిర్వహించే సంస్థ ఏది?
(Which organisation operates trains in our state?)
A: *దక్షిణ మధ్య రైల్వే(south central railway)*
13)👉 అప్పటికపుడు రైల్ టికెట్లు ఇవ్వడాన్ని ____ అంటారు
(Issuing train tickets at that time is called ____)
A: *తత్కాల్*.
14)👉 జాతీయ సమైక్యతను చాటి చెప్పే వాహనాలేవి?
(Are there vehicles that speak of national unity?)
A: *రైళ్ళు*
15) 👉 రైలులో నల్లకోటు వేసుకుని టికెట్లు పరిశీలించే వ్యకతిని ఏమంటారు?
(What is the name of the person who wears a black coat on the train and checks the tickets?)
A: *టికెట్లు తనిఖీ చేసే వ్యక్తి.T.C.*
*..✍🏻G.SURESH*
Please give your comments....!!!