Guruvu.In

EVS 4th Class : 6. దారి తెలుసుకుందాం

*📕TS TET SPECIAL🌐*
                  Dt:01.05.2022
*📚EVS TOPIC -2️⃣2️⃣*
         (4th class)
*6.దారి తెలుసుకుందాం🧭*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 సాధారణంగా సుర్యునుకి వైపు తిరిగినపుడు ముఖానికి ఎదురుగా ఉండే దిక్కు ఏది?
(Usually opposite the face when facing the sun)
A: *తూర్పు(east)*

2)👉సూర్యునికి ఎదురుగా ఉండి చేతులు చాచినపుడు కుడి చేయి వైపు ఉండే దిక్కు ఏది?
(Which is the direction of the right hand when facing the sun and stretching the arms?)
A: *దక్షిణం(south)*
3) 👉తూర్పు కి ఉత్తరం కి మధ్య ఉండే మూల ఏది?.
(What is the corner between east and north?
A: *ఈశాన్యం*
4) 👉 తూర్పుకి దక్షణానికి మధ్యలో ఉండే మూల ఏది?
(Which corner is located in the middle of the east to the south?)
A: *ఆగ్నేయం*
5)👉 పడమరకి దక్షిణానికి మధ్య ఉండే మూల ఏది?.
(What is the corner between west and south ?)
A: *నైరుతి*

6) 👉 పడమరకి ఉత్తరానికి మధ్యన ఉన్న మూల ఏది?
(Which corner is located between the west and the north?)
A: *వాయవ్యం*
7) 👉 సాధారణంగా పటాలలో పై భాగాన ఉండే దిక్కు ఏది?
(Which direction is usually at the top of the map?)
A: *ఉత్తరం(north)*
8) 👉 మంచిర్యాల జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
(How many mandals are there in Manchiriala district?)
A: *18.(as per book)*
9)👉 గ్రామానికి ఆనుకుని ఆయా దిక్కుల్లో ఉండేవాటిని ఏమంటారు?
A: *గ్రామ సరిహద్దులు*
19)👉 తెలంగాణలో ఎన్ని జిల్లాలు కలవు?
(How many districts are there in Telangana?)
A: *33 జిల్లాలు(పాఠం లో 31 అని ఇవ్వబడింది)*
20)👉 తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి?
(What are the rivers flowing in Telangana?)
A: *గోదావరి ,కృష్ణా , తుంగభద్ర , మూసీ మొదలగునవి*
21)👉 తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది?
(When was Telangana formed?)
A: *జూన్ 2,2014*
22)👉 తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది ?
A: *29 వ రాష్ట్రం*
23) 👉 ఛత్తీస్ ఘడ్ ను ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాలు ఏవి?
(Which of these districts of Telangana is bordered by Chhattisgarh?)
A: *భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం*
 24) 👉తెలంగాణ సరిహద్ధులు
పశ్చిమ నైరుతి దిశలో-కర్ణాటక
వాయవ్య ఉత్తర ఈశాన్య దిశలో-మహారాష్ట్ర 
తూర్పున-ఛత్తీస్ ఘడ్.
ఆగ్నేయ దక్షిణ నైరుతి దిశలో-ఆంధ్రప్రదేశ్.


        *..✍🏻GSURESH*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts