Type Here to Get Search Results !

EVS 4th Class : 7. ప్రభుత్వ సంస్థలు

*📕TS TET SPECIAL🌐*
                  Dt:01.05.2022
*📚EVS TOPIC-2️⃣3️⃣*
      (4th class)
*7.ప్రభుత్వ సంస్థలు🧑‍✈️*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 ప్రభుత్వ సంస్థలు అనగానేమి?
(What are government agencies?)

A: *ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలు*
(Institutions set up by the government for the convenience of the people)

2)👉 మనిషి కుగుడ్డు పై ఉన్న వలయాకార భాగాన్ని ఏమంటారు?
(What is the circular part on the human ovary called?)
A: *ఐరిస్(Iris)*

3) 👉 ఆధార్ కార్డు జారీ సమయంలో వాడే ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు?
(Who invented irs camera)
A: *మిమిజోయ్*

4)👉 మండల పరిషత్ కార్యాలయం విధులు:
(dutirs of mandal parishadh)
i) ప్రాథమిక విద్య(primary edn)
ii) వ్యవసాయం పశుపోషణ చేపల పెంపకం కోళ్ళ పెంపకం
( Agriculture Animal Husbandry Fish farming Poultry farming)

iii) మండల స్థాయిలో రోడ్లు(roads)
iv)సాగునీటి సరఫరా(water supply)
v) ఆరోగ్య శిశు సంక్షేమ(Health Child Welfare)

5) 👉పోలీస్ స్టేషన్ విధులు
(dutira of police station)
i)శాంత భద్రతలు
ii) నేరాలు జరగకుండా చూడడం
iii) ఫర్యాదుల విచారణ
iv)బాలల రక్షణ సంస్థల పరిరక్షణ

6) 👉 *తహశీల్ధారు కార్యాలయం*

i) ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటం
(Government schemes)
 ii)కుల అధాయ ధృవీకరణ పత్రాలు(caste and income)
iii)రైతులకు పాస్ పుస్తకాలు(pass books)
iv) భూ వివాద సమస్యలు
(Land dispute issues)

7) 👉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
(Primary health centre)
i)సాధారణ రోగులను పరీక్షించడం
ii) ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వాహణ పర్యవేక్షణ 
iii) మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు
iv) తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం

8) 👉 *బ్యాంకు విధులు*
i)ప్రజల నుండి జిపాజిట్ లు స్వీకరించడం
9) 👉రైతుల రుణాలు
10)👉మహిళా సంఘాలకు రుణాలు

9) 👉 *మండల వనరుల కేంద్రం*(Mandal Resource Centre)
i) మండలంలో వంద శాతం బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం
ii)పాఠశాల పర్యవేక్షణ
iii)మధ్యాహ్న భోజన నిర్వాహణ పర్యవేక్షణ

10) 👉 *పశువైద్య శాల*
i)👉జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించుట
ii)👉జంతువుల పెంపకం గురించి సలహాలు సూచనలు ఇవ్వడం

11)👉 సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
(When did the Right to Information Act come into force?)
A: *12 అక్టోబర్ 2005 నుండి*
12) 👉 సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లో సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాలి?
(According to the Right to Information Act, within how many days should the concerned officer give the information?)
A: *30 రోజుల్లో(30days)*
11) 👉సమాచార కమీషన్ కేంద్ర రాష్ట్ర స్థాయిలో స్వతంత్రంగా పనిచేస్తుంది.

12) 👉 ప్రభుత్వ సంస్థలనుండి సమాచారం పొందే హక్కును ఏమంటారు?
(What is the right to information from government agencies called?)

A: *సమాచార హక్కు*
( Right to information)

       *..✍🏻G.SURESH*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night