Type Here to Get Search Results !

EVS 5 Class 3. మనం చెట్లను పెంచుదాం ముఖ్యమైన బిట్స్

*📕TS TET SPECIAL🌐*
                  Dt: 06.05.2022

*📚EVS TOPIC 3️⃣1️⃣*
             (5th class)
*3.మనం చెట్లను పెంచుదాం!🌳*
               
very very important bits
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉అడవులు భూమి మీద ఎంత శాతం ఉండాలి?
A: *33% (1/3 వంతు)*
2) 👉మన దేశంలో ప్రస్తుతం ఎంత శాతం అడవులు ఉన్నాయి?
A: *21%*
3) 👉మొక్క పెరగడానికి ఏమేమి అవసరం?
A: *నీరు,సూర్యకాంతి ,సారవంతమైన నేల*
4)👉ఉత్పత్తిదారులని వేటిని అంటారు?
A: *మొక్కలను*
5) 👉రోడ్లకు ఇరువైపుల ఎలాంటి మొక్కలు నాటాలి?
A: *వేప, మర్రి, రావి, కానుగ..*
6) 👉పెద్దవిగా పెరిగే వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని ఏమంటారు?
A: *బొన్సాయ్(వామన వృక్షాలు)*
7) 👉బొన్సాయ్ ఏ దేశ సంపద్రదాయ కళ?
A: *జపాన్.*
8) 👉చెట్టుకు చీడపట్టినపుడు ____ పిండి చల్లాలి
A: *వేప పిండి.*
9) 👉ప్రకృతిని కాపాడుకోడానికి ఏర్పడిన సంస్థ ఏది?
A: *కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్*
10) 👉కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ ఏది?
A: *కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్*
11)👉కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు?
A: *శ్రీమతి లీలా లక్ష్మారెడ్డిగారు*
12)👉కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొదలు పెట్టిన ఉద్యమం పేరేమిటి?
A: *వన ప్రేరణ ఉద్యమం*
13)👉 పట్టణాలలో ఎంత శాతం మంది నివసిస్తున్నారు?
A: *67%*
14) 👉మొక్కలను నాటి వాటిని మంచిగా సంరక్షించిన వారికి ఇచ్చే పురస్కారం ఏది?
A: *వన ప్రేమి*
15) 👉కల్తీ కూరగాయలు తినడం వల్ల వచ్చే వ్యాధులేవి?
A: *రక్తపోటు షుగర్ క్యాన్సర్....*
16) 👉ఐక్యరాజ్య సమితి శతాబ్ధ వృక్షంగా దేనిని ప్రకటించింది?
A: *వేపచెట్టును*

                  *..✍🏻G.SURESH*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night