Type Here to Get Search Results !

EVS 5th Class 10. సూర్యుడు గ్రహాలు ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు

*📕TS TET SPECIAL🌐*
           
         (5th CALSS)
*10. సూర్యుడు గ్రహాలు*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉సూర్యుడు ఒక _____
A: *నక్షత్రం*
2) 👉సౌరవ్యవస్థలో అన్నిటిలో పెద్దది ఏది?
A: *సూర్యుడు*
3)👉 సౌరకుటుంబంలోని గ్రహాలు ఏవి?
A:i)బుధుడు
 ii) శుక్రుడు
iii)భూమి
iv) అంగారకుడు
v)గురుడు
vi)శని
vii)యూరెనస్(వరుణుడు)
viii) నెప్ట్యూన్(ఇంద్రుడు)
4)👉సౌరకుటంబంలో అతి పెద్ద గ్రహం ఏది?
A: *గురుడు(బృహస్పతి)*
5)👉సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
A: *బుధుడు*
6)👉సూర్యుని నుండి భూమి ఎన్నోగ్రహం?
A: *మూడవది*
7) 👉సూర్యుడు దాని చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి ఏమంటారు?
A: *సౌరకుటుంబం*
8) 👉సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి?
A: *8*
9) 👉సౌర కుటుంబంలో గ్రహం హోదాను కోల్పోయినది ఏది?
A: *ప్లూటో*
10) 👉గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు?
A: *కక్ష్య*
11)👉 శుక్రుడు సూర్యుని నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు?
A: *2 వ స్థానం*
12)👉భూమికి దగ్గరగా అటూ ఇటు ఉన్న గ్రహాలేవి?
A: *శుక్రుడు ,అంగారకుడు*
13)👉చుట్టూ అందమైన వలయాలు కలిగి ఉన్న గ్రహం ఏది?
A: *శని*
14) 👉సూర్యునికి అన్నిటికన్న దూరంగా ఉన్న గ్రహం ఏది?
A: *నెప్ట్యూన్*
15)👉 ఎక్కువ వేడిగా ఉండే గ్రహం ఏది?
A: *బుధుడు*
16)👉 సూర్యుని చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం పట్టే గ్రహం ఏది?
A: *బుధుడు*
17)👉సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టే గ్రహం ఏది?
A: *నెప్ట్యూన్*
18)👉 రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏమిటి?
A: *భూమి తనచుట్టూ తాను తిరగడం*
19)👉భూమి తనచుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు?
A: *భూభ్రమణం*
20) 👉భూమి తనచుట్టూ తాను తిరగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు?
A: *భూ పరిభ్రమణం*
21) 👉భూమి తనచుట్టూ తాను ఒక సారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది?
A: *24 గం.*
22)👉 భూమికి నమూనా ను ఏమంటారు?
A: *గ్లోబు*
23)👉 భూమి సూర్యుని చుట్టూ ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు తిరుగుతాడు?
A: *పశ్చిమం నుండి తూర్పుకు*
24) 👉 భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏది?
A: *చంద్రుడు.*
25) 👉ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఉపగ్రహాన్ని ఏమంటారు?
A: *ఉపగ్రహం*
26) 👉భూమి చుట్టూ చంద్రుడు ఒక సారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది?
A: *28రోజులు*
27)👉దేని కాంతి చంద్రుని పై పడి పరావర్తనం చెందుతుంది?
A: *సూర్యుని కాంతి.*
28) 👉ఇది స్వయం ప్రకాశకం కాదు.
A: *చంద్రుడు.*
29)👉 చంద్రుడు ఒక భ్రమణంకి(తనచుట్టూ తాను తిరగడానికి) ఎంత సమయం పడుతుంది?
A: *28 రోజులు.*
30)👉 అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
A: *శుక్రుడు*

*✍🏻SURESH GORINTLA*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.