D
(5th CALSS)
*8.నది-జీవన విధానం*
*✍🏻G.SURESH GK GROUPS*
8.నది-జీవన విధానం
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) గోదావరి నది జన్మస్థలం ఏది?
A: *మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా త్రయంబక్ వద్ద పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండల్లో*
2) గోదావరి నది పొడవు ఎంత?
A: *1465 కి.మీ*
3) గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
A: *నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద*
4) తెలంగాణలో గోదావరి నది ఏ యే జిల్లాలలో ప్రవహిస్తుంది?
A: *నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం.*
5) గోదావరి నది ఏ ఏ జిల్లాలను వేరు చేస్తుంది?
A: *నిర్మల్, జగిత్యాల*
6) గోదావరి నది బంగాళాఖాతం లో ఎక్కడ కలుస్తుంది?
A: *తూ.గో.జిల్లాలోని అంతర్వేది ,యానం వద్ద*
7) గోదావరి ఏ యే రాష్ట్రాలగుండా ప్రవహిస్తుంది?
A: *మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ .*
8) కృష్ణా నది ఏ ఏ రాష్ట్రాలగుండా ప్రవహిస్తుంది?
A: *మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ .*
9) కృష్ణా నది జన్మస్థలం ఏది?
A: *మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతములలోని మహాబళేశ్వరం వద్ద.*
10) దేశంలో మూడవ పొడవైన నది ఏది?
A: *కృష్ణా*
11)కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
A: *మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం తంగడి గ్రామం వద్ద*
12)కృష్ణానది ప్రవహించే తెలంగాణ జిల్లాలు ఏవి?
A: *మహబూబ్ నగర్, వనపర్తి ,గద్వాల్, నాగర్ కర్నూల్ ,నల్గొండ, సూర్యపేట.*
13) పాపికొండలు ఎక్కడ కలవు?
A: *భద్రాచలం -పేరంటాలపల్లి*
14) గోదావరిపై మొదటి డ్యాం ఎక్కడ కలదు?
A: *గంగాపూర్*
15) గంగాపూర్ డ్యాం ఏ ఏ పట్టణ ప్రజలకు త్రాగు అందిస్తుంది?
A: *నాసిక్, త్రయంబక్*
16) గోదావరి పై ఎక్కడెక్కడ ఆనకట్టలు కలవు?
A: *జయక్ వాడి, శ్రీరాంసాగర్, ధవళేశ్వరం*
17) దేవాదుల ఎత్తపోతల పథకం ఎక్కడ కలదు?
A: *జయశంకర్ జిల్లా*
18)దేవాదుల ఎత్తపోతల పథకం ద్వారా ఏ ఏ జిల్లాలకు త్రాగునీరు అందనుంది?
A: *వరంగల్, మహబూబాబాద్, జయశంకర్*
19) గోదావరి పరివాహక ప్రాంత వైశాల్యం ఎంత?
A: *3 ,12 ,812 చ.కి.మీ*
20) గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశ భూభాగంలో ఎన్నో వంతుకలదు?
A: *10 వ వంతు(ఇంగ్లాండ్ ఐర్లాండ్ కన్నా ఎక్కువ)*
21) తొలి రోజుల్లో మానవునికి మొదటి జీవనవనరు ఏది?
A: *నదులు*
22) త్రయంబకేశ్వరాలయం ఏ రాష్ట్రం లో కలదు?
A: *మహారాష్ట్ర*
23) కుంభమేళా కేంద్రం ఎక్కడ కలదు?
A: *నాసిక్*
24) ఇది ద్వాదశ జోతర్లింగాలలో ఒకటి
A: *త్రయంబకేశ్వర్*
25) ప్రఖ్యాత సబ్ ఖండ్ గురుద్వార ఎక్కడ కలదు?
A: *నాందేడ్ లో*
26) తెలంగాణ లోని బాసరలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది?
A: *జ్ఞాన సరస్వతి దేవాలయం*
27) భారతదేశంలో రెండు సరస్వతీ దేవాలయాలు ఎక్కడ కలవు?
A: *i) కాశ్మీరు*
*ii)బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం*
28) బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం ఏ జిల్లాలో కలదు ?
A: *నిర్మల్*
29)బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం ఎవరికాలంలో నిర్మించబడింది?
A: *చాళుక్యుల కాలంలో.*
30) బాసర హైదరాబాదు కు ఎంత దూరంలో కలదు ?
A: *205kms*
31) బాసర నిజామాబాదు కు ఎంతదూరంలో కలదు?
A: *35kms*
32)బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలేవి?
A: *వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీనవరాత్రులు, వ్యాస పూర్ణిమ, అక్షరభ్యాసం.*
33) ఎవరిని చదువుల తల్లిగా కొలుస్తారు?
A: *అమ్మవారిని*
34) ధర్మపురిలోని ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏది?
A: *లక్ష్మీనరసింహాలయం*
sureshgorintla
35) భద్రాచలంలోని ప్రముఖ దేవాలయం ఏది?
A: *రామాలయం*
36) మంథనిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ఏది?
A: *గౌతమీశ్వర ఆలయం*
37) గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకొకసారి పుష్కరాలు జరుగుతాయి?
A: *12 సం*
38) కొయ్యబొమ్మలను ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?
A: *నిర్మల్*
39) రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?
A: *2600 మెగా వాట్లు*
40) సహజ వాయువులతో విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు?
A: *విజ్ఞేశ్వరంలో.*
41) నదీతీర గ్రామాలు నీట మునగకుండా ఏమి నిర్మిస్తారు?
A: *కరకట్టలు*
*✍🏻S U R E S H GORINTLA*
☔☔☔☔☔☔☔☔☔☔
Please give your comments....!!!