Type Here to Get Search Results !

EVS VI Class డోకూర్ -పీఠభూమిలో ఒక గ్రామం Important Bits EM/TM

*📕TS TET SPECIAL🌐*
                   Dt:17.05.2022
*📚SOCIAL TOPIC -5️⃣*
             (6th class)
*4.డోకూర్ -పీఠభూమిలో ఒక గ్రామం*
*✍🏻GSURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉 దక్కన్ పీఠభూమి _____ నుండి ______ కి వాలి ఉంది
A: *పశ్చిమం నుండి తూర్పుకు*
2)👉 దక్కన్ పీఠభూమి *పశ్చిమం నుండి తూర్పుకు* వాలి ఉండడం వలన మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి
3) 👉పీఠభూమిలో చిన్న చిన్న కొండలు, పర్వతశ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి
4)👉ఈ ప్రాంతం *రాళ్ళమయంగా* ఉండి మట్టి పొర చాలా పలచగా ఉంటుంది
5)👉ఈ ప్రాంతంలో *వర్షపాతం* చాలా తక్కువగా ఉంటుంది 
6)👉డోకూర్ గ్రామం ఏ జిల్లా లో కలదు?
A:👉 *మహబూబ్ నగర్*
7)డోకూర్ గ్రామం పాత పేరేమిటి?
A: *డాకార్*
8) 👉"డాకు " అనగా అర్థం ఏమిటి ?
A: *బందిపోటు*
9) 👉తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ రావడం వల్ల ఈ ప్రాంతాన్ని _____ అంటారు
A: *కరువు పీడిత ప్రాంతం*
 10) 👉______ నేలలు సారవంతమైన నేలలు కావు
A: *ఎర్ర నేలలు* 
11)👉 _______ నేలలు ఎక్కువ తేమను నిలుపుకుని ఉంటాయి
A: *నల్ల నేలలు*
12)👉 ______ నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి
A: *నల్ల నేలలు*
13)👉డోకూరు గ్రామానికి దగ్గరలో గల చెరువు ఏది?
A: *దేవరకద్ర*
14) 👉తెలంగాణ లో *గొలుసుకట్టు* చెరువులు ఉన్నాయి
15)👉 వాన నీటిని పట్టి ఉంచడానికి *గొలుసుకట్టు చెరువుల* పద్ధతి రూపొందించారు
16)👉 పూర్వం భూగర్భ జలాలు *100-150* అడుగులలో ఉండేవి.
17) 👉ప్రస్తుతం భూగర్భ జలాలు *300-500* అడుగుల లోతులో ఉంటున్నాయి
18)👉 డోకూర్ గ్రామ రైతులు ఏ పంటలు పండిస్తారు?
A: *పత్తి వేరు శనగ, ఆముదం,వరి,సజ్జలు,అలసంద,కంది.*
19)👉 అక్టోబర్- జనవరి నెలలలో పండించే పంటను ఏమంటారు?
A: *రబీ*
20) 👉వానాకాలం లో పండించే పంటలను ఏమంటారు ?
A: *ఖరీఫ్*
21)👉 డోకూర్ గ్రామానికి దగ్గలో గల జాతీయ రహదారి ఏది?
A: *N.H.44*


*✍🏻SURESH GORINTLA*

*4.Dokur–AVillageonthePlateau*
*✍ GSURESHGKGROUPS*
〰 〰 〰 〰 〰 〰 〰 〰 〰 〰
1) TheDeccanPlateauslopesfrom---------to------
A:*westtoeast*
2) RiversinMaharashtra,TelanganaandAndhraPradeshflowfromwesttoeastasthe
DeccanPlateauissloping*fromwesttoeast*.
3) Theplateauconsistsofsmallhills,ridges,moundsandflatlandsbetweenthem.
4) Thisareais*rocky*andthesoillayerisverythin
5) *Rainfall*inthisregionisverylow
6) Dokurvillageisinwhichdistrict?
A: *Mahabubnagar*
7)WhatistheoldnameofDokurvillage?
A:*Dakar*
8) Whatdoes"daku"mean?
A:*Bandit*
9) Thisareaiscalled_____duetotherecurrenceoflowrainfallyear

A:*Droughtpronearea*
10) ______soilsarenotfertilesoils
A:*Redsoils*
11) _______soilsretainmoremoisture
A:*Blacksoils*
12) ______soilsareveryproductive
A:*Blacksoils*
13) WhichpondisnearthevillageofDokuru?
A:*Devarakadra*
14) Thereare*chain*pondsinTelangana
15) The*chainponds*methodwasdesignedtoretainrainwater
16) Previouslythegroundwaterwasat*100-150*feet.
17) Currentlythegroundwaterisatadepthof*300-500*feet
18) WhatcropsaregrownbythefarmersofDokurvillage?
A:*Cotton,groundnut,castor,rice,sajjas,alasanda,kandi.*
19) WhatisthecropharvestedinthemonthsofOctober-Januarycalled?
A:*Rabbi*
20) Whatarethemonsooncropscalled?
A:*Kharif*
21) WhichnationalhighwayisclosesttoDokurvillage?
A:*N.H.44*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.