Type Here to Get Search Results !

EVS VII CLASS ఉష్ణం - కొలత ముఖ్యమైన బిట్స్ TM EM

1 ) ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంటారు .
 2 ) ఉష్ణం ఒక శక్తి వనరు . 
3 ) గిన్నెలో నీటి ఆవిరి ఘనపరిమాణం పెరగడం వల్ల మూత పైకి లేస్తుంది .
 4 ) ఉష్ణం ఎక్కువ ఉష్నోగ్రతల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రతల వస్తువుకు ప్రసారం అవుతుంది . 
5 ) శక్తి ప్రసారం వల్ల వస్తువులు వేడిగా గానీ చల్లగా గానీ ఉన్నట్లు తెలియజేసే దాన్ని ఉష్ణం అంటారు . 
6 ) యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది . >> ఉదా : అరచేతులు రుద్దడం మసుత్తితో ఇనుమును కొట్టినపుడు ఇనుము వేడెక్కుతుంది . >> కుంకుడు గింజను రాతిమీద రుద్దినపుడు గింజ వేడెక్కుతుంది . 
7 ) ఎలక్ట్రిక్ హీటర్ నుడి విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది 8 ) గ్యాస్ స్టవ్ నుండి రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది . 9 ) థర్మల్ పవర్ స్టేషన్ లో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది . 
10 ) స్టీం ఇంజన్ లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది . 
11 ) ఉష్ణోగ్రత , ఉష్ణశక్తి రెండూ వేరు వేరు 
12 ) ఒక వస్తువు ఇతర వస్తువుల నుండి ఎంత ఉష్ణం పొందుతుంది లేదా ఎంత ఉష్ణం వేరేవస్తువులకు ఇస్తుంది అని తెలియజేసేదే ఉష్ణోగ్రత 
13 ) ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్ లను ఉపయోగిస్తాము
 14 ) థర్మామీటర్ గాజుతో తయారు చేయబడి ఉంటుంది . 
15 ) థర్మామీటర్ లో ఉండే లోహం పాదరసం 
16 ) థర్మామీటర్ ఒక చివర బల్బులా ఉంటుంది . అందులో పాదరసం నింపి ఉంటుంది . 
17 ) ఉష్ణోగ్రతను మనం డిగ్రీలలో కొలుస్తాము 
18 ) పాదరసం వేడెక్కినపుడు అది వ్యాకోచిస్తుంది .
 19 ) సాధారణంగా ఉష్ణోగ్రతను ఫారన్ హీట్ , సెల్సియస్ మానంలో కొలుస్తారు .
 20 ) వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే థర్మం మీద ఆధారపడి థర్మామీటర్లు పని చేస్తాయి .
 21 ) నీరు కూడా వేడిచేస్తే వ్యాకోచిస్తుంది .
 22 ) లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది . 
23 ) పాదరసాన్ని ద్రవరూప లోహం అంటారు . 
24 ) థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచంజరిపే ద్రవపదార్థాలుగా పాదరసం , ఆల్కాహాల్ ను ఉపయోగిస్తారు

 పాదరస ధర్మాలు : 
1 ) పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది . అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినపుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా జరుగుతుంద
 2 ) పాదరసానికి మెరిసే స్వభావం ఉంటుంది . కాంతి నిరోధకంగా పని చేస్తుంది . 
3 ) గాజు పాత్రకు అంటుకోదు 
4 ) మంచి ఉష్ణ వాహకం 
5 ) స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది .

 ఆల్కాహాల్ ధర్మాలు

1 ) అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా నమోదు చేయవచ్చు 
2 ) ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరగడానికి వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది 
3 ) దీనికి రంగు వేయవచ్చు . చాలా స్పష్టంగా కనిపిస్తుంది .
 25 ) మంచు ద్రవీభవన స్థానం ) డిగ్రీలు ,
 26 ) మంచుగడ్డలు కరిగేంతవరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అంటారు .
 27 ) ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మంచు నీరుగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అంటారు . 
28 ) నీరు మరిగి నీటి ఆవిరిగా మారే స్థానాన్ని నీరు మరుగే స్థానం అంటారు . 
29 ) నీరు 100 వద్ద మరుగుతుంది . 
30 ) ధర్మామీటరు మీద స్కేలు రూపొందించడానికి స్థిరమైన రెండు బిందువు 1 ) ద్రవీభవన స్థానం 0 ° C 2 ) మరుగు స్థానం 100 ° C 32 ) 0 ° C నుండి 100 ° C వరకు 100 సమాన భాగాలుగా విభజించాలి 
35 ) ఒక చిన్న భాగం 1/10 - 0.100 6 ) క్రీ.శ. 1593 లో గెలీలియో మొదటి థర్మామీటర్ ను కొనుగొన్నాడు . 
37 ) గెలీలియో థర్మామీటర్ లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు . 
38 ) వేడికి వేగంగా వ్యాకోచించే గుణం చలికి తవరగా సంకోచించే గుణం గాలికి ఉంది . 
39 ) 1922 లో లిబియా ( ఆఫ్రికా ) లో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 ° C గానమోదు అయింది . 
40 ) మన రాష్ట్రంలో వేసవిలో కొత్తగూడెం , రామగుండం ప్రాంతాలలో 48 ° C ఉష్ణోగ్రత నమోదు అవుతుంది . 
41 ) మానవ శరీర ఉష్ణోగ్రత 37 ° C లేదా 98.4 ° F 
42 ) ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ( 89 ° C ) గా నమోదైన ప్రదేశం ఏది ? అంటార్కిటికా 
43 ) 0 ° C కంటే తక్కువ ఉష్ణోగ్రతను దేనిలో సూచిస్తారు ? A మైనస్ ( )
 44 ) నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కడుతుంది ? PADMC వద్ద 
45 ) శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత A : 15 ° C నుంచిళ 30 ° C వరకు 
46 ) ఒక రోజులో గరిష్ట , కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనటానికి దేనిని ఉపయోగిస్తారు ? A : సిక్స్ గరిష్ఠ కనిష్ట ఉష్ణమాపకం 
47 ) మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి దేనిని ఉపయోగిస్తాం ? 
48 ) ధర్మామీటరుకు మరొక పేరు ? మా
49 ) జ్వరమానిని లో ఉష్ణోగ్రతను చూడడానికి ఉపయోగపడే స్కేలు ఏది ? ఫారెన్హీట్ స్కేలు A : ఒక స్కేలు 35 నుండి ప్రారంభమై 45 ° వరకు ఉంటుంది . మరొక స్కేలు 95 " నుండి ప్రారంభమై 110 వరకు ఉంటుంది .
 51 ) జ్వరమానినిలో ఉండే పదార్థం పాదరసం
 52 ) జ్వరమానిని గొట్టంలో బల్బుకు దగ్గర నొక్కు ఉపయోగపడుతుంది ? AC పాదరసం కిందకి పడిపోకుండా నొక్కు ఆపివేస్తుంది .
 53 ) జ్వరమానినిలో భాగాలు : బల్బు , నొక్కు , పాదరసం , త్రిభుజాకార గొట్టం , కేశనాళిక 
54 ) ఫారన్ హీట్ స్కేలులో ఒక చిన్న విభాగం విలువ ? | A : 1/5 = 0.2 ° F A GORNITEA CORINTLA


1) Temperature is the measurement of the temperature of an object against another object. 
2) Heat is an energy source. 
3)As the volume of water vapor in the bowl increases, the lid rises. 
4)Heat is transmitted from a high temperature object to a low temperature object.
 5)Heat is a signal of energy that indicates whether an object is hot or cold. 
6) Mechanical energy is converted into thermal energy. >>E.g .: rubbing palms
>>Iron with a hammer >>The iron heats up when struck. >> The nut heats up when rubbed on a rock
7) The electrical energy from the electric heater is converted into heat
8) The chemical energy from the gas stove is converted into thermal energy.
9) In a thermal power station, heat energy is converted into electrical energy
10)The heat energy in a steam engine is converted into mechanical energy
11) Temperature and heat energy are two different things
12) Temperature, which indicates how much heat an object receives from other objects or
how much heat it gives to other objects. 13) We use thermometers to measure temperature
14) The thermometer is made of glass. 15) The metal in the thermometer is mercury
16) The thermometer has a bulb at one end. It is filled with mercury. 17) We measure temperature in degrees
18) When mercury is heated it expands
19)Temperature is usually measured in degrees Fahrenheit, Celsius
20) Thermometers work based on the fact that materials expand when heated. 21) Water also expands when heated
22) Mercury in metals is only liquid at room temperature. 23)Mercury is called a liquid metal
24) Mercury and alcohol are used in thermometers as contraction and expansion fluids. ●Properties of Mercury:- 1) In mercury the dilation is equal. 2) Mercury has a shiny nature. Works as a light insulator
3) Does not stick to glass jar
4)Good heat conductor
5)Pure mercury is readily available. ● Properties of alcohol:

1)Even the lowest temperature can be recorded
2) The dilation is too high for a temperature rise of one degree Celsius
3)It can be colored .It looks very clear
25) The melting point of ice is 0 degrees. 26) The constant temperature until the ice melts is called the ice melting point. 27)The temperature at which ice turns into water is called the melting point of ice
28) The place where water boils and evaporates is called the boiling point of water. 29)The water boils at 100⁰ 30) Two constant points are needed to create a scale on the thermometer. అl
42)Which place has the lowest temperature in the world (-89)?
A:Antarctica
43)Temperatures below 0°C are indicated in which?
A: Minus (-)
44)At what temperature does water freeze?
A:At 0°C
45)Normal temperature in winter --------- A:15℃ To30℃
46)What is used to find the maximum and minimum temperatures in a day?
A:Six maximum minimum thermometer
47)What do we use to measure our body temperature?
A:Thermometer
48)What is the scale used to see the temperature in a feverfew?
A:Fahrenheit scale
50)How many scales are there in a Thermometer?Their temperature?
A:2. One scale starts at 35°and goes up to 45°. Another scale starts at 95° and goes up to 110°. 51) which material presents in Thermometer
A:Mercury
52)what is the use of bezel near the bulb in the feverfew tube?
A: The bezel stops the mercury from falling down. 53)Components of Thermometer: bulb, bezel, mercury, triangular tube, capillary
54)What is the value of a small section on the Foreign Heat Scale?
A: 1/5 = 0.2°F
55)Before using the thermometer we have to clean it with wich substance?
A: Antiseptic solution
56)What are we currently using to find out the body temperature of toddlers and young
children?
A:Thermistor Thermometer
57) Which thermometer is used without mercury?
A:Digital thermometer
58)Where should a feverfew not be kept?
A: In sunlight, do not keep close to the fire. Also do not use for anything other than measuring body temperature. 59)What do we use to measure the temperatures of other objects or materials?
A: Clinical thermometer. 60)Precautions to be taken when using a laboratory thermometer
A:Be careful not to touch the bulb to the edges or bottom of the beaker. The thermometer
should be upright. 61)What do we use to measure the temperature in the surroundings?
A:Six maximum minimum thermometer
62)Why use a mercury-free thermometer right now?
A:When the thermometer bursts, mercury combines with various substances to cause
pollution

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.