Guruvu.In

EVS ఇళ్ళ నిర్మాణం పారిశుద్ధ్యం

*📕TS TET SPECIAL🌐*
                 Dt:01.05.2022
*📚EVS TOPIC-2️⃣4️⃣*
*8.ఇళ్ళ నిర్మాణం పారిశుధ్యం.🏠*
(HOUSES-CONSTUTION-SANITATION)
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉పూర్వం నల్లమద్దిని దేనికి వాడేవారు?
(black wooden logs are used to)
A: *దూలాలకు*
2) 👉పూర్వం సున్నాన్ని దేనిలో కలిపేవారు?
(lime was mixed with)
A: *గానుగలో(mortar)*

3) 👉పాతకాలం నాటి కోట గోడలు దేనితో కట్తారు?
(With what are the ancient fort walls made?)
A: *సున్నంతో(stones and lime)*
4)👉 మిద్దెల గోడలు దేనితో కట్టేవారు?.
A: *మట్టితో(lime)*
5) 👉ఇళ్ళ పై కప్పే పెంకులను ఏమంటారు?
A: *బెంగుళూరు పెంకులు(bangalore tiles)*
6) 👉పూర్వం దూలాలకు ఏ యే కర్ర వాడేవారు?
(the roof is biult with)
A: *టేకు మద్దికర్ర వేగిస నల్లమద్ది*
7) 👉షాబాద్ ,తాండూర్ అనేవి...(Shabad and Tandoor are ... )
A: *నేలపై పరిచే బండలు*
8)👉 పూర్వం ప్రతి ఇంట్లో ఏ చెట్టును పెంచేవారు?.
A: *వేప చెట్టు(neem tree)*
9)👉 గదులు చల్లగా ఉండడానికి పై కప్పును దేనితో సీలింగ్ చేస్తారు?
(What is the roof sealed with to keep the rooms cool?)
A: *ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్*
10) 👉చలువరాతి బండలకు(marbles) పేరుగాంచిన రాష్ట్రం ఏది?
A: *రాజస్థాన్*
11)👉 ఇంటి పైన మట్టి మడులు చేసి కూరగాయలు పండించడాన్ని ఏమంటారు?
(filled with mud and grow vegetables)
A: *రూఫ్ గార్డన్(roof garden)*
12)👉 ఏ ఇటుకలకు గిరాకి బాగా ఉండుంది?
(which type of bricks demand more)
A: *తేలికగా...దృఢంగా ..ఎర్రని రంగులో ఉన్న ఇటుకలకు*
(wietless strong and colour in red)
13)👉 తెలంగాణ లో గ్రానైట్ కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
(famous for granite)
A: *ఖమ్మం*
14)👉 పెద్ద పెద్ద రాళ్ళను చిన్న చిన్న కంకరగా మార్చే యంత్రం ఏది?
(Which machine transforms large boulders into small pebbles?)
A: *క్రషర్*
15) 👉వర్షాలు ఎక్కువ గా కురిసే ఈశాన్య రాష్ట్రాలు ఏవి?
(mostly rainy states)
A: *అస్సాం మేఘాలయ నాగాలాండ్*
16) 👉ఏ సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు?
A: *1826*
17) 👉 ఈశాన్య రాష్ట్రాలలోని ఇళ్ళకు వర్షపు నీరు వెళ్ళే మార్గానికి ఏమి అమర్చేవారు?.
A: *స్టిల్ట్ లు..*
18)👉 కాశ్మీర్ లో ఇండ్లు ఎక్కడ ఉంటాయి?
(Where are the houses in Kashmir?)

A: *పర్వతాలపై(on mountains)*
19) 👉"దాల్" సరస్సు ఎక్కడ కలదు?
(where is the dal lake located?)
A: *శ్రీనగర్ లో*
20)👉దాల్ సరస్సు పై ఏ పడవలో యాత్రికులు విహరిస్తారు?.
(which type of boats are used in srinagar)
A: *డోంగా*
21) 👉తెలంగాణలో రంగు బండలు (couloured stones)లభించే ప్రాంతం ఏది?
A: *తాండూరు*
22)👉నల్లమల అడవులలో ఇంటి నిర్మాణానికి దేనిని వాడుతారు?
A: *వెదురు*(bamboos)
23)👉సముద్ర తీర ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి దేనిని వాడుతారు?
A: *కొబ్బరి ఆకులు(cocinut leaves)*
24) 👉రక్తహీనత ఎందుకు ఏర్పడుతుంది?
(Why does anemia occur?)
A: *కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల*
(worms in stomoch)
25) 👉ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానన్న మహిళ ఎవరు?
(Who is the woman who would go to Kapura if there was a toilet in the house?)
A: *అనితాబాయి.(మధ్య ప్రదేశ్)*
26)👉 పారిశుద్ధ్య విప్లవానికి(sanitation movement) కారకురాలైన మహిళ ఎవరు?
A: *అనితాబాయి*
27)👉అనితాబాయికి సులభ్ శానిటేషన్ అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల చెక్ అందజేసింది?
( central govt awareded anithabai rupees)
A: *5,00,000/-*
28)👉 100 % పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు లభించే అవార్డు ఏది?.
(Which award is given to villages with 100% sanitation ?.)
A: *నిర్మల్ పురస్కారం*
29) 👉నిర్మల్ పురస్కారాన్ని ఎవరి చేతుల మీదుగా బహూకరిస్తారు?
(In whose hands is the Nirmal Award presented?)
A: *రాష్ట్రపతి*
30) 👉త్వరగా మట్టిలో కలిసిపోయే చెత్త ఏది?
(Which garbage that can quickly get into the soil
A: *తడి చెత్త(wet)*
31) 👉ఏ చెత్తను రీసైకిల్ చేసే అవకాశం ఉన్నది?
A: *పొడి చెత్తను*(dry)
32) 👉ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దానితో అందమైన రాక్ గార్డెన్ నిర్మించినవారెవరు?
(who built a Beautiful rock garden with garbage collected by people)
A: *లేక్ చంద్(చండీగడ్)*

                *..✍🏻G.SURESH*
🏕️⛺🏠🏘️🏬🏢🏤🏣🏥

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts