Dt:19.05.2022
*📚GENERAL SCIENCE -8*
(7th CLASS)
*8.గాలి పవనాలు తుఫానులు*
*✍🏻G.SURESH GK GROUPS*
pdf👇👆
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)కదిలే గాలిని మనం ఏమని పిలుస్తాము?
A: పవనం.
●గాలి నిరంతరం ఒక దిశ నుండి మరొక దిశకు కదులుతూనే ఉంటుంది.
●గాలి సర్వత్రా వ్యాపించి ఉంది. ఖాళీగా కనిపించే సీసా గ్లాసు బకెట్టు ఇంకా ఏ ఇతర పాత్రలో అయినా గాలి నిండి ఉంటుంది
●గాలి పీడనాన్ని కలిగిస్తుంది.
●గాలి గాలి పీడనం కలిగిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణలు
■బెలూన్ లో గాలి నింపడం.
■ఫుట్ బాల్ లో గాలి నింపడం.
■చేతి పంపు తో నీరు పైకి రావడం..
■సైకిల్ కార్ స్కూటర్ టైర్ లలో గాలి నింపడం.
● వేడి చేస్తే గాలి వ్యాకోచిస్తుంది.
● చల్లబరిస్తే గాలి సంకోచిస్తుంది.
● వేడి గాలి చల్ల గలికంటే తేలికగా ఉంటుంది.
● గాలి ఎక్కువ పీడన ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశా నికి వీస్తుంది.
● గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వాయువు వీస్తుంది.
● ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది. తేలికవుతుంది.
● భూమి సముద్రంలో నీరు సూర్యుని వల్ల వేడెక్కడంతో ఉండే వ్యత్యాసాల వల్ల గాలులు అటునుంచి ఇటు ఇటునుంచి అటు పయనిస్తాయి.
● నేల నీటికన్నా తొందరగా వేడెక్కుతుంది.
●నేల నీటికన్నా తొందరగా చల్లారుతుంది.
● నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతాయి.
● భూమధ్యరేఖా ప్రాంతం వద్ద ధృవాలకన్నా సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుంది. కారణం సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడడం.
●భూమధ్యరేఖ వద్ద ఏర్పడే తక్కువ పీడనం వల్ల భూమధ్యరేఖకు ఇరువైపుల 0-30 డిగ్రీల అక్షాంశాల ప్రాంతం నుండి చల్ల గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలికకు కారణం అవుతాయి.
● ప్రత్యేక సమయాలలో వీచే గాలులను ఋతుపవనాలు అంటారు
●డిసెంబర్ -మార్చ్ మధ్య కాలంలో సముద్రపు నీరు నెమ్మదిగా చల్లబడుతుంది. కావున భూమి మీది గాలులు సముద్రం మీదికి వీస్తాయి.
●సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి.
●గాలిమరలను ఉపయోగించి విద్యుత్ ను తయారు చేస్తారు.
● గాలి ఒక సాంప్రదాయేతర ఇందన వనరు.
● భూమి మీద వీచే పెనుగాలులను తుఫాను అంటారు.
●తుఫానులను హరికేన్లు, టైఫూన్లు అని రకరకాల పేర్లతో పిలుస్తారు.
●లైలా తుఫాన్..హుద్ హూద్ తుఫాన్...తిత్లీ మొదలగునవి తుఫాన్ల పేర్లు.
●గాలి వేగం పెరిగినపుడు గాలి వేగంతో పాటు గాలి పీడనం కూడా తగ్గుతుంది.
● ఉపరితల తుఫానులు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకుని పని చేసే పెద్ద యంత్రాల వంటివి అని చెప్పవచ్చు.
● గాలివేగం గాలి వీచే దిశ ఉష్ణోగ్రత ఆర్థత మొదలగునవన్నీ తుఫాను ఏర్పడడానికి దారితీస్తాయి.
●మన దేశంలో సాధారణంగా మే-జూన్. అక్టోబర్ -నవంబర్ నెలలలో తుఫానులు వస్తాయి.
●బంగాళాఖాతంలో ఎక్కువ తుఫానులు ఏర్పడతాయి
● తుఫాను వల్ల కలిగే నష్టాలు తుఫాను తీవ్రత ,దాని పరిమాణం , అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది.
● Indian Meteorogical Department -IMD తుఫాన్లకు సంబంధించిన సమాచారం మనకు ముందుగానే అందిస్తుంది.
●తుఫానులు అంటే అల్పపీడన వ్యవస్థలు. గాలి వేగమే తుఫాను.
●తుఫాన్ హెచ్చరిక ఉన్నపుడు ఇంటిలో విద్యుత్ సరఫరా చేసే మెయిన్ ఆఫ్ చేయాలి.
●తుఫాన్ తరువాత వేలాడే విద్యుత్ తీగలు పట్టుకోవద్దు.
● గాలి వేగాన్ని కొలవడానికి ఆనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాము.
SURESH GORINTLA
1)What do we call moving air?
A: Wind.
●The wind is constantly moving from one direction to another.
●The air is ubiquitous. An empty-looking bottle glass bucket and any other container filled
with air
●Causing air pressure.
●Examples to say that air causes air pressure
■Inflating the balloon.
■Filling the air in football.
■Water rising with hand pump ..
■Filling air in to the bicycle, car, scooter tires.
● When heated, the air expands.
● The air contracts when cooled.
● Hot air is lighter than cold air.
● The air blows from a high pressure area to a low pressure area.
● If an object occupies more space its density decreases. Makes it easier.
● The winds blow from side to side due to the differences in the warming of the water in the
Earth's ocean by the sun.
● The soil heats up faster than water.
●The soil cools faster than water.
● The water will cool down late to warm up late.
● The sun heats up more than the poles at the equator. The reason is that the sun's rays fall
vertically.
●The low pressure at the equator causes cold winds to blow from a latitude of 0-30 degrees
on either side of the equator. This motion causes air movement all over the globe.
● Between June and September, ocean winds hit the land.
The winds that blow at certain times are called monsoons
● Between December and March, the sea water cools slowly. So the winds on the land blow
on the sea.
●Winds blowing from the sea pour rain.
●Electricity is generated using windmills.
● Air is an unconventional fuel source.
● The hurricanes that blow over the land are called hurricanes.
●Hurricanes are also known as hurricanes and typhoons.
●Hurricane Laila..Hud Hood storm ... Titli etc. are the names of the storms.
●As the wind speed increases, the air pressure decreases along with the wind speed.
● Surface storms are like large machines that use hot water vapor as fuel.
● Wind speed, wind direction, temperature, humidity, etc. can all lead to the formation of a
storm.
●In our country it is usually May-June. Hurricanes occur during the months of October- November.
●More storms are expected in the Bay of Bengal
● Hurricane damage depends on the severity of the storm, its magnitude, and the location
where it occurs.
● The Indian Meteorological Department provides us with advance information on IMD
cyclones.
●Cyclones are low pressure systems. Wind speed is a storm.
●The power supply to the home should be turned off when there is a storm warning.
●Do not catch electrical wires hanging after a storm.
● We use a device called an anemometer to measure wind speed.
0 Comments
Please give your comments....!!!