Guruvu.In

Psychology Introduction Important Bits

*📕TS TET-2022 SPECIAL🌐*
                  
*📚PSYCHOLOGY🧠 TOPIC-1️⃣*
      (పరిచయం🤝)
 
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 సాంప్రదాయ పద్ధతిలో విద్యను బోధించే వ్యవస్థను ఏమంటారు?
A: *పాఠశాల*
2)👉 పాఠశాల నిర్వహణ సౌలభ్యంకోసం రూపొందించిన విభాగాన్ని ఏమంటారు?
A: *తరగతిగది*
3) 👉తరగదికి కేంద్రబిందువు ఎవరు?
A: *విద్యార్థి*
4)👉తరగతిగదిలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి?
A: *మార్గదర్శకుడు,తాత్వికుడు,స్నేహితుడు*
5)👉విద్య అనే పదంలో ఏమేమి ప్రక్రియలున్నాయి?
A: *వికసింపజేయటం,నేర్పించడం, అభ్యసింపజేయడం*
6) 👉అభ్యసనాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించే శాస్త్రం ఏది?
A: *మనోవిజ్ఞానశాస్త్రం*
7)👉 సైకాలజీ అనేది ఏ భాషా పదం?
A: *ఆంగ్లం*
8) 👉 సైకాలజీ అనే పదం ఏ భాషా పదాలనుండి ఉద్భవించింది?.
A: *గ్రీకు భాష*
gsureah9949753736
9) 👉సైకాలజీ(psychology) అనే పదం ఏ యే పదాలనుండి ఉద్భవించింది?.
A: *సై కె(psyche), లోగోస్(logos) అనే గ్రీకు పదాల నుండి*
10)👉 సై కె అనగా గ్రీకు లో అర్థం ఏమిటి?
A: *మనసు, ఆత్మ*
11) 👉సైకాలజీని మొదట దేనిని అధ్యయనం చేసే శాస్త్రంగా గుర్తించారు?
A: *ఆత్మను.*
12)👉 ఆత్మ,మనసు అనేవి _____ భావనలు
A: *అమూర్త భావనలు*
13) 👉ఆత్మను రెండు భాగాలుగా గుర్తించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు?.
A: *అరిస్టాటిల్*
14)👉 అరిస్టాటిల్ ఆత్మను ఏ విధంగా విభజించారు ?
A:*1)నిష్ర్కియాత్మకమైంది*
     *2) క్రియాత్మకమైంది.*
15) 👉మనసును అంతఃపరిశీలన/ అంతరీక్షణ పద్ధతి ద్వారా అధ్యయనం చేయవచ్చని అభిప్రాయపడినవారు ఎవరు?
A: *సెయింట్ ఆగస్టీన్*
16) 👉విల్ హెల్మ్ ఊంట్ ఏ నగరంలో తన ప్రయోగశాలను ప్రారంభించారు?.
A: *జర్మనీలోని లీఫ్ జీగ్ నగరంలో(1879)*
17) 👉అంతఃపరిశీలన పద్ధతి ద్వారా చేతనాన్ని పరిశీలించి అధ్యయనం చేసిన వారెవరు?
A: *విల్ హెల్మ్ ఊంట్*
18) 👉మనో విజ్ఞానశాస్త్రం మనసులోని చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం గా నిర్వచించినవారెవరు?.
A: *విలియం జేమ్స్, విల్ హామ్ ఊంట్.*
19) 👉అచేతన ప్రేరణ సిధ్దాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
A: *సిగ్మాండ్ ఫ్రాయిడ్*
20)👉 వ్యక్తుల ప్రవర్తనకు అచేతనం కూడా ఆధారమని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు?
A: *సిగ్మాండ్ ఫ్రాయిడ్*

               *..✍🏻SURESH GORINTLA*
💝💝💝💝💝💝💝💝💝💝

*📕TS TET SPECIAL🌐*
                  
*🧠PSYCHOLOGY TOPIC-2️⃣*
         (పరిచయం🤝)
*G.SURESH GK GROUPS*
          
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి మొదట ప్రయత్నించినవారెవరు?
A: *సోక్రటీస్*
2)👉ఆత్మలో జ్ఞానం (బుధ్ధి) ఇమిడి ఉన్నదని అది అంతర్గతంగా నిగూఢంగా ఉన్నదని చెప్పినవారెవరు?
A: *సోక్రటీస్*
3) 👉నిగూఢ జ్ఞానాన్ని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకు రావచ్చని తెలిపిన మొదటి శాస్త్రవేత్త ఎవరు ?
A: *సోక్రటీస్*
4)👉ప్లాటో ఎవరి శిష్యుడు?
A: *సోక్రటీస్ యొక్క*
5) 👉మనస్సు మెదడులో ఇచ్ఛ హృదయం లో తృష్ణ లేదా వాంఛలు ఉదరంలో ఉంటాయని అభిప్రాయపడినవారెవరు?
A: *ప్లాటో*
6)👉ఎవరి ప్రకారం విద్య అనేది వ్యక్తిలోని మంచిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నం?
A: *ప్లాటో*
7) 👉ప్లాటో ఏర్పరచుకున్న పాఠశాలపేరేమిటి?
A: *జిమ్నాషియా*
8)👉 ప్లాటో ప్రారంభించిన ప్రాచీన పాఠశాలలకు జీవంపోసినవారెవరు?
A: *అరిస్టాటిల్*
9) 👉అరిస్టాటిల్ మనసును ఏ విధంగా గుర్తించాడు?
A: *i) నిష్క్రియాత్మకమేనది*
  *ii)క్రియాత్మకమైనది*
10)👉మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిదని దీన్నే టాబ్యులారసా అంటారని అన్నది ఎవరు?
A: *అరిస్టాటిల్*
11)👉 అరిస్టాటిల్ రచించిన పుస్తకాలేవి?
i) *డి అనియా*
ii) *పార్వతురాలియా*
iii) *ఎథిక్స్*
iv) *పాలిటిక్స్*
12) 👉అంతఃపరిశీలన పద్ధతిద్వారా తన అనుభవాలను తానే స్వయంగా పరిశీలించుకోవచ్చు అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
A: *సెయింట్ ఆగష్టీన్*
13)👉 రూసో ఏ దేశస్తుడు?
A: *ఫ్రాన్స్*
14)👉విద్యా తత్వంతో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన శాస్త్రవేత్త ఎవరు?
A: *రూసో*
15)👉 ప్రకృతివాదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
A: *రూసో*
16)👉 ప్రకృతిలోకి తిరిగిపోదాం (Go back to nature) అనేది ఎవరి నినాదం?
A: *రూసో*
17)👉 మానవులంతా జన్మతః మంచివారేనని, నాగరికథ పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుందని అన్నది ఎవరు?
A: *రూసో*
18)👉 రూసో రూపొందించిన గ్రంథం పేరేమిటి?
gsuresh9949753736
A: *ఎమిలీ*
19)👉 పెస్టాలజీ ఏ దేశస్తుడు?
A: *స్విట్జర్‌లాండ్* 
20) 👉పెస్టాలజీ నడిపిన స్కూల్ పేరేమిటి?
A: *యోర్డన్ బోర్డింగ్*
21) 👉విద్యార్థులకు తెలిసిన విషయాలనుండి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని అన్నది ఎవరు?
A: *పెస్టాలజీ*
22) 👉బోధనాభ్యాన ప్రక్రియలో విద్యార్థి కేంద్రబిందువు అన్నది ఎవరు?
A: *పెస్టాలజీ*
23)👉 An evening of a Hermit అనే గ్రంథ రచయిత ఎవరు?
A: *పెస్టాలజీ*
24) 👉ప్రోబెల్ ఏ దేశస్తుడు?
A: *జర్మనీ*
25)👉ఫ్రోబెల్ ఎవరికి సమకాలికుడు?
A: *పెస్టాలజీ కి*
25)👉చిన్నపిల్లల పాఠశాల కిండర్ గార్డెన్ ను రూపొందించింది ఎవరు?
A: *ఫ్రోబెల్*

               *..✍🏻G.SURESH*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts