*🧠PSYCHOLOGY TOPIC-3️⃣*
*🖥️ప్రజ్ఞాలబ్ధి🧠*
*G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*💥ప్రజ్ఞాలబ్ధి=(మానసిక వయసు)/(వాస్తవిక వయసు) x 100*
*▶️IQ= (MA /CA) x 100*
Ex: ఒక పిల్లవాని మానసిక వయసు(Mental age)=122
వాస్తవిక వయసు(Chronalagical age)=108 అయిన అతని
ప్రజ్ఞాలబ్ధి(IQ) = (122/108) x 100
=133
➡️ప్రజ్ఞాలబ్ధి *20* కంటే తక్కువ -ముఢులు(Idiots)
జనాభాలో 2.5%
➡️ *20-50* బుద్ధిహీనులు(Imbeciles)
జనాభాలో 2.5%
➡️ *50-70* అల్పబుద్ధులు(Morons)
జనాభాలో 5%
➡️ *70-90* తెలివి తక్కువ (Dullers)
జనాభాలో19%
➡️ *90-110* సగటు ప్రజ్ఞావంతులు
జనాభాలో 48%
➡️ *110-130* ఉన్నత ప్రజ్ఞావంతులు (Supperriors)
జనాభాలో21%
➡️ *130-140* అత్యున్నత ప్రజ్ఞావంతులు(Very suoeriors)
జనాభాలో 3.1%
➡️ *140-150* అత్యున్నత ప్రజ్ఞావంతులు
జనాభాలో0.2 %
➡️ *150-160* ప్రతిభావంతులు (Gunius Gifted)
జనాభాలో0.2%
➡️ *160+* కంటే ఎక్కువ.. ప్రతిభావంతులు (Genius Gifted)
జనాభాలో
0.03%
*..✍🏻G.SURESH*
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
0 Comments
Please give your comments....!!!