Guruvu.In

Psychology: Social Development Study Material సాంఘీక వికాసం

సాంఘీక వికాసం. Social Development

సాంఘీకరణ వికాసం ప్రాక్టీస్ టెస్ట్ 1


సాంఘీకరణ వికాసం ప్రాక్టీస్ టెస్ట్ 2



సాంఘీక వికాసం. Social Development



1. శిశువు మొదట తల్లి వద్ద సాంఘీకరణ చెందుతాడు
2. సాంఘీక వికాసం మీదా తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర ఎక్కువ
3. "స్వయముగా , ఇతరులతో మెలగ గల సామర్థ్యం" - సోరేన్ సన్
4. "సాంఘీక సంబంధాలలో పరిపక్వత సాధించడం" - హార్లాక్


సాంఘీక వికాసం ను ప్రభావం చేసే అంశాలు:
1. అనువంశీతక ( Heredity ) 
2. సంస్కృతి ( Culture ) 
3. భాష ( Language )
4 . మానసిక వికాసం ( Mental Developme
5. మూర్తిమత్వం ( Personality )
6. ఆర్థిక పరిస్థితులు ( conomic Conding
 7. సాంఘిక పరిస్థితులు ( Social Conditions 
  8. పాఠశాల ( School )
  9. సమ వయస్కులు ( Peer Group ) .
  10. ఇరుగు పొరుగు ( Neighbour ) 

సాంఘిక వికాసం- - లక్షణాలు .
 అందరితో కలిసిమెలసి ఉంటారు . 
 . ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం . 
  • సాంఘిక బాధ్యతలను స్వీకరిస్తారు .
  • సామూహిక కృత్యాలలో పాల్గొనడం 
  • సంఘ ప్రమాణాలు విలువలు పాటించడం . 
  • . సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనడానికి వెనుకాడడం . భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది .
   . ఆత్మ భావనను కలిగి ఉంటారు . 
    • సామూహిక అభ్యసనంకు , పరస్పర అభ్యసనంకు ప్రాధాన్యత 
    • . సంఘ శ్రేయస్సుకు కృషి సల్పడం .
    • . జట్టు భావం కలిగి ఉండడం ,

ప్రక్రియ దశలు:

1. శైశవ దశ:

1. పుట్టుకతోనే ఎటువంటి సామాజిక లక్షణాలుండవు .
  2. సామాజిక ప్రవర్తన మొదటి , రెండవ నెలలో ప్రారంభమవుతుంది 
  3. మాటలను గ్రహించటం , శబ్దాలను వినటం 4,5 నెలలలో గ్రహిస్తారు . 
  4. ఆరేడు నెలల్లో ఇంటిలోని వ్యక్తులకు , బయటి వ్యక్తులకు గల తేడాను కొద్దిగా గుర్తించగలుగుతారు .
  5. . ఏడెనిమిది నెలల్లో పిల్లల్లో అనుకరణ ( Imitation ) ప్రారంభమవుతుంది . 
   6. పది , పన్నెండు నెలల్లో కొత్త వ్యక్తులను చూసి భయపడటం , సిగ్గుపడటం చేస్తారు . 
   7. మూడవ నెలలో తల్లిని గుర్తు పడతారు
   8. 18 నెలలో పెద్దల ఆక్షేపణలు కోపంగా ప్రతిస్పందిస్తారు 
   9. పుట్టుకతోనే ఎటువంటి సామాజిక లక్షణాలుండవు .
  10. సామాజిక ప్రవర్తన మొదటి , రెండవ నెలలో ప్రారంభమవుతుంది 
  11. మాటలను గ్రహించటం , శబ్దాలను వినటం 4,5 నెలలలో గ్రహిస్తారు . 
  12. ఆరేడు నెలల్లో ఇంటిలోని వ్యక్తులకు , బయటి వ్యక్తులకు గల తేడాను కొద్దిగా గుర్తించగలుగుతారు .
  13. ఏడెనిమిది నెలల్లో పిల్లల్లో అనుకరణ ( Imitation ) ప్రారంభమవుతుంది . 
   14. పది , పన్నెండు నెలల్లో కొత్త వ్యక్తులను చూసి భయపడటం , సిగ్గుపడటం చేస్తారు . 
   15. ఒకటిన్నర సంవత్సరంలో ఆనందం , ప్రేమ , ఆసూయ , కోపం , మొదలైనవి ప్రకటించడం ప్రారంభమవుతుంది ( Period of Social Differentiation ) . 
   

2. పూర్వ బాల్య దశ

1. సాంఘీక వైఖరులు, సాంఘీక ప్రవర్తన లు ఏర్పడును
2. పూర్వ ముఠా దశ అంటారు
3. ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపు పిల్లలు ఒకే గదిలో ఏకాంతంగా ఆడుకొంటారు . ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఒప్పుకోరు . దీన్ని ఏకాంత క్రీడ ( Solitary Play ) అంటారు . 
4. రెండు సంవత్సరాల తరువాత పిల్లలు సమాంతర క్రీడల్లో ( Parellel Play ) పాల్గొంటారు ఇక్కడ ఒకరి నొకరు అనుకరిస్తూ తమ ఆటలు కొనసాగిస్తారు . ఇక్కడ ఆటవస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం జరగదు . 
5. మూడు , నాలుగు సంవత్సరాల వయసు వచ్చేటప్పుటికి పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు
6. సహకార క్రీడా: 3-4 సం, ఈ దశలో తమ ఆట వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఆడుకుంటారు.సహకార భావం ఏర్పడుతుంది

3. ఉత్తర బాల్య దశ:

1. తోబుట్టవులు, కుటుంబ సభ్యులు తో ఎక్కువ గడుపుతారు
2. ముఠా దశ
3. క్రమ శిక్షణ ఏర్పడుతుంది
4. బాధ్యత స్వీకరణ, పోటీ పడడం, సహకారం , స్వతంత్ర్యం, స్నేహం, సఖ్యత గా ఉంటారు

సాంఘీక వికాసం కారకాలు
1. కుటుంబం, 
2. పాఠశాల
3. పెంపకం
4. సమ వయస్కులు
5. సంస్కృతి
6. ప్రచార సాధనాలు

సాంఘీక వికాసం లో వివిధ పాత్రలు

1. క్రమశిక్షణ పాత్ర:

1. ఇది ఊహా జనితం
2. ఖచ్చితమైన పరిధిలో ఉండాలి
3. నైతిక , సాంఘీక విలువలు బోధిస్తుంది
4. వ్యక్తి నియంత్రణ, హక్కులను, ఆస్తులను సంరక్షణ లో మార్గదర్శకము వహిస్తుంది.
5. మంత్రణ కు వాడాలి

2. దండన పాత్ర:

1. క్రమశక్షణ లో భాగం
2. భోధన లో భాగంగానే వాడాలి
3. ప్రతి కారెచ్చ గా ఉండవద్దు
4. మంచి మార్పు కోసం వాడాలి.
5. శాబ్దిక దండన: బహిర్గతంగా ఉండకూడదు
6. RTE 2009 సెక్షన్ 17(1)(2) 2A 2G ప్రకారం శారీరకంగా మానసికంగా వేదించవద్దు.

3. బహుమతి పాత్ర
1. పిల్లలు నిజాయితీ పరులుగా చేయుటకు ప్రేరణ ను కల్గించుటకు బహుమతి ఇవ్వాలి.

4. సంఘర్షణ పాత్ర
సంఘర్షణ కారకాలు: కుటుంబ వాతావరణ, పాఠశాల, సాంఘీక సంఘర్షణలు

5. దూకుడు పాత్ర:
1. దూకుడు, దౌర్జన్యం, పోరాటం, దోపిడీ, మాన బంగం, ఆత్మ హత్య ల మిళితం
2. ఇది జీవన ప్రారంభ దశలో ప్రారంభ ము అయ్యి నాలుగు ఏళ్ల తర్వాత క్రమంగా తగ్గుతుంది.

6. బాధించడం పాత్ర:

లక్షణాలు:
పాఠశాలలో సక్రమంగా ఉండక పోవడం .
. డబ్బులు అడగడం లేదా దొంగిలించడం .
 వడకలో మూత్ర విసర్జన ,
  నిద్రలో ఉలిక్కిపడడం 
  . సరిగా ఆహారం తీసుకోకపోవడం .
   ఆకస్మాత్తుగా ఆశ్రుతకు గురికావడం ,
    కోపంగా ప్రవర్తించడం , 
    సరిగ్గా మాట్లాడక పోవడం .
     ఆల్కహాలు లాంటి మత్తు పదార్థాలు సేవించడం . 
     తనకు తానుగా హాని పరచుకోవడం . 
     ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం .. 
     
కారణాలు:

మానసిక ఆరోగ్య సమస్యలు: బాధించుటకు గురైన పిల్లలలో మానసిక అనారోగ్య లక్షణాలు ప్రబలంగా ఉండును . తరచుగా వారు ఆత్రుతతో , అశాంతిగా , అసహనంగా ఉంటారు .

 బాధించుటకు గురైన పిల్లలు : స్నేహితులు అతి తక్కువగా ఉంటారు . సమవయస్సులు వారితో కలవడానికి ఇష్టపడరు వారు ప్రత్యేక లక్షణంతో ఉంటూ , ఇతరులను అనుమానిస్తుంటారు . పాఠశాలలో సర్దుబాటు కాలేరు . 
 
ఇతరులను బాధించిన పిల్లలు అభద్రతా భావం , పాఠశాల విద్యలో ప్రగతి లేక పోవడం , భావి జీవితంలో హింసాప్రవృత్తులు కలిగి ఉంటారు 
 
. ఇతరులను బాధించుట చూసిన పిల్లలు : నిర్లక్ష ధోరణిని , పెంచుకొని , పాఠశాలకు వెళ్ళుటకు భయపడతారు ఏ పని చేయుటకు ఇష్టపడరు . వారు అభద్రతాభావంతో ఉంటారు .

 బాధించబడిన పిల్లలకు ఉపశమనం : 
 
తల్లిదండ్రులు తమ పిల్లలు బాధించబడినట్లుగా గుర్తించిన వెంటనే వారు బాధించబడుటకు గురైన కారణాలు తెలుసుకోవాలి . 
వారి ప్రవర్తనా నైపుణ్యాల పెంపుదలకు కృషి చేయాలి . 
* . వారికి సరియైన వైద్య సదుపాయం కల్పించాలి .
* వారితో ఎక్కువ సమయం గడిపి , వారిలోని అభద్రతా భావం తొలగింపజేసి , వారికి మనోధైర్యం కల్పించాలి . 



Social development. Social Development

 1. The baby is first socialized at the mother
 2. The role of parents and friends is more important in social development
 3. "Self-efficacy with others" - Soren Sun.
 4. "Achieving Maturity in Social Relationships" - Harlock


 Factors Affecting Social Development:
 1. Heredity
 2. Culture
 3. Language
 4. Mental Developmentme
 5. Personality
 6. Economic conditions (conomic Conding
  7. Social Conditions
   8. School
   9. Peers (Peer Group).
   10. Neighborhood


 Social Development- - Symptoms.
  Get along with everyone.
  . Respecting the opinions of others.
   Accept social responsibilities.
   Participating in mass activities
   Adherence to social norms and values.
   . Hesitation to participate in anti-social activities. There will be emotional stability.
    . Have a sense of soul.
     Priority for collective learning, mutual learning
     . Contributing to social well-being.
     . Having a team spirit,

Process steps:
 1. Infancy:

 1. There are no social traits at birth.
   2. Social behavior begins in the first and second month
   3. Perceive words and hear sounds in 4,5 months.
   4. In six months you will be able to spot the difference between people inside the house and people outside.
   5.. Imitation begins in children at eight to eight months.
    6. Fear and shame at seeing new people in ten, twelve months.
    7. The mother is remembered in the third month
    8. At 18 months adults respond angrily to objections
    9. There are no social traits at birth.
   10. Social behavior begins in the first and second month
   11. Perceiving words and hearing sounds is perceived in 4,5 months.
   12. In six months you will be able to spot a slight difference between people at home and people outside.
   13. Imitation begins in children at seven to eight months.
    14. At ten or twelve months, new people are scared and ashamed.
    15. In a year and a half, happiness, love, jealousy, anger, etc. begin to be declared (Period of Social Differentiation).
   

 2. Early childhood stage

 1. Social attitudes and social behaviors are formed
 2. The former is called the gang phase
 3. Children under the age of one and a half to two years play alone in the same room. Other children refuse to touch their objects. This is called Solitary Play.
 4. After two years children participate in parallel games (Parellel Play) where they continue their games by imitating each other. There is no giving and receiving of toys to each other.
 5. Children participate in social sports until the age of three or four
 6. Cooperative sports: 3-4 yrs, at this stage they play by giving and receiving their play objects. A sense of cooperation is formed

 3. Northern Childhood Stage:

 1. Spend more time with siblings and family members
 2. Gang phase
 3. Regular training occurs
 4. Acceptance of responsibility, competition, cooperation, independence, friendship, alliance

 Social development factors
 1. Family,
 2. School
 3. Cultivation
 4. Peers
 5. Culture
 6. Promotional tools

Different roles in social development

 1. The role of discipline:

 1. It is imaginary
 2. Must be in exact range
 3. Teaches moral and social values
 4. Guides in the control of the individual, the protection of rights and property.
 5. Should be used for mantra

 2. Punishment character:

 1. Part in discipline
 2. Should be used as part of teaching
 3. Do not be every rash
 4. Should be used for good change.
 5. Verbal punishment: should not be exposed
 6. Do not physically or mentally harass under RTE 2009 Section 17 (1) (2) 2A 2G.

 3. Gift character
 1. Children should be rewarded for inspiring them to be honest.

 4. The role of conflict
 Conflict factors: Family climate, school, social conflicts

 5. Aggressive character:
 1. A combination of aggression, violence, struggle, robbery, manslaughter, suicide
 2. It starts early in life and gradually decreases after four years.

6. The role of teasing:

 Features:
 Not being regular at school.
 . Asking or stealing money.
  Urinary incontinence,
   Sleep apnea
   . Not eating properly.
    Sudden dependence,
     Behaving angrily,
     Not speaking properly.
      Consumption of intoxicants such as alcohol.
      Self-harm.
      Attempting suicide ..
     
 Reasons:


 Mental health problems: Mental illness symptoms are more prevalent in abused children. Often they are anxious, restless, and impatient.

  Children who are abused: Friends are few and far between. Peers do not like to meet them They are characterized by being suspicious of others. Can not be adjusted in school.
 
 Children who have hurt others have a sense of insecurity, lack of progress in schooling, and violence in the future.
 
 . Children who have seen others being bullied: have a reckless attitude, grow up, are afraid to go to school and do not like to do any work. They are insecure.

  Relief for afflicted children:
 
 Parents need to know the reasons why their children are being bullied as soon as they recognize that they are being bullied.
 Efforts should be made to enhance their behavioral skills.
 *. They should be provided with proper medical care.
 * Spend more time with them, remove their sense of insecurity and reassure them.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts