*TS SSC | రేపటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ*
*హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్ టికెట్లు పంపినట్లు పేర్కొన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చనీ, అలాగే www.bse.telangana.gov.in నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.*
*మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ*
*మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)*
*మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)*
*మే 24- సెకండ్ లాంగ్వేజ్..*
*మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)*
*మే 26- మ్యాథమెటిక్స్*
*మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)*
*మే 28- సోషల్ స్టడీస్*
*మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్)*
*మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్)*
*జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ)*
Please give your comments....!!!