Guruvu.In

Telugu 3rd Class 7. నీటి అందాలు ముఖ్యమైన బిట్స్

*📕TS-TET SPECIAL🌐*
               
         
           (3 వ తరగతి తెలుగు)
            *(7. నీటి అందాలు)*

*✍🏻G.SURESH GK GROUPS*
       
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉నీటి అందాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
A: *దర్శనీయ స్థలాలు.*

2)👉 నీటి అందాలు పాఠం యక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *వ్యాసం.*

3) 👉లక్నవరం చెరువు ఏ జిల్లాలో కలదు?
A: *జయశంకర్ భూపాలపల్లి జిల్లా*

4) 👉లక్నవరం చెరువు హైదరాబాద్ కు ఎంత దూరంలో కలదు?
A: *212కి.మీ*

5) 👉వరంగల్ కు లక్నవరం చెరువు ఎంతదూరంలో కలదు.
A: 👉*75 కిమీ*

6) 👉రమణీయత అనగా అర్థం ఏమిటి?
A: *అందం*

7) 👉లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు?
A: *కాకతీయులు*

8)👉లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు కలవు?
A: *13 ద్వీపాలు*

9)👉లక్నవరం చెరువు ఏమని పేరు పొందింది?
A: *ఎక్కువ వాననీటిని నిల్వ ఉంచే చెరువుగా*

10) 👉లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలను కలుపుతూ రోప్ వే ఏర్పాటు చేశారు?
A: *మూడు*

11) 👉ఏ జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు?
A: *ఆదిలాబాదు*

12)👉కుంటాల జలపాతం ఏ జిల్లాలో కలదు?
A: *నిర్మల్ జిల్లా*

13) 👉తెలంగాణ లో ఎత్తైన జలపాతం ఏది?
A: *కుంటాల జలపాతం*

14) 👉కుంటాల జలపాతం ఏ నది పై కలదు?
A: *కడెం నదిపై*

15) 👉శకుంతల దశ్యంతుల కథలో శకుంతల ఎక్కడ నివాసం ఉన్నట్లు చెబుతారు?
A: *కుంటాల ప్రాంతంలో*


16)👉పూర్వం ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
A: *కుంతల*

17) 👉కుంటాల జలపాతం ఏ పర్వత శ్రేణులలో కలదు?
A: *సహ్యాద్రి*

18)👉కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత?
A: *145అడుగులు(45 మీటర్లు)*

19) 👉ఇది ఎన్నవ నంబరు జాతీయ రహదారికి దగ్గరలో కలదు?
A: *44వ జాతీయ రహదారి*

20)👉 కుంటాల జలపాతం ఏ మండలంలో కలదు?
A: *నేరడిగొండి*

21)👉నిల్వ అనగా అర్థం ఏమిటి?
A: *దాచుట*

22) 👉కుంటాల జలపాతం పక్కన గల గుహలో ఏమి ప్రతిష్ఠితమై ఉంది?
A: *పురాతన శివలింగం*

23) 👉 ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం ఏది?
A: *నాగార్జునసాగర్*

24) 👉నాగార్జున సాగర్ ఏ జిల్లాలో కలదు?
A: *నల్లగొండ*

25)👉నాగార్జునసాగర్ ను ఏ నదిపై నిర్మించారు?
A: *కృష్ణా నది*

26) 👉నాగార్జునసాగర్ ను ఏ సంవత్సరంలో నిర్మించారు ?
A: 👉*1955*

27) 👉నాగార్జునసాగర్ కు ఎవరు శంకుస్థాపన చేసారు?
A: *భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారు*

28)👉 నాగార్జునసాగర్ నుండి నాగార్జున కొండ ఎంతదూరంలో కలదు?
A: *14కిమీ*

29) 👉నాగార్జున కొండ తవ్వకాలలో ఏమి దొరికినవి?
A: *బౌద్ధ శిల్పాలు*

30)👉 బౌద్ధశిల్పాలు ఏ శతాబ్దం నాటివి?
A: *క్రీ.శ. 1-3 శతాబ్దం కాలంనాటివి*

g.suresh 9949753736

31) 👉పూర్వం ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు?
A: *ఇక్ష్వాక రాజులు*

31) 👉ఇక్ష్వాక రాజులు నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ఏ పేరుతో పాలించారు?
A: *విజయపురి*

32)👉 నాగార్జునుడు ఏ మతానికి చెందినవాడు?
A: *బౌద్ధ మతం*

33) 👉నాగార్జునుడు నిర్మించిన విశ్వవిద్యాలయం ఏ ప్రదేశం లో కలదు?
A: *అనుపు అనే ప్రదేశం*

34): 👉అనుపు అనే ప్రదేశం నాగార్జునసాగర్ కు ఎంత దూరం లో కలదు?
A: *10km*

35) 👉భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది?
A: *నాగార్జున సాగర్*

36) 👉భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధిక ప్రాజెక్టు ఏది?
A: *బాక్రానంగల్*

37)👉బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు?
A: *సట్లెజ్*

38)👉 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ప్రతిరోజు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?
A) *810*

39)👉 ద్వీపం అనగా అర్థం ఏమిటి?
A: *చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం*

40) 👉రమణీయత అనగా అర్థం ఏమిటి?
A: *అందం*

41) 👉సందర్శకులు అనగా అర్థం ఏమిటి?
A: *చూచుటకు వచ్చినవారు*

42) 👉నీటి గుండాలు ఏ దర్శనీయ ప్రాంతంలో కలవు?
A: *కుంటాల జలపాతం పక్కన*

43) 👉చెరువు, కుంట, సరస్సు' నది . వీటిలో వేరుగా ఉన్న పదం ఏమిటి?
A: *నది*

44)👉మందారం, గులాబి, కలువ, మల్లెలు.... ఇందులో వేరుగా ఉన్న పదం గుర్తించండి.
A: *కలువ*

45) 👉గోదావరి కృష్ణా లక్నవరం మంజీరా ....వీటిలో వేరుగా ఉన్నపదం ఏది?
 A: *లక్నవరం*

46)👉 నాగార్జునసాగర్ శ్రీరాంసాగర్ హైదరాబాదు జూరాలా...... వీటిలో వేరుగా ఉన్నపదం గుర్తిఁచండి.
A: *హైదరాబాద్.*

47) 👉కిందిపదాలను వరస క్రమంలో రాయండి.
మేఘాలు పంటలు వర్షం చరువు
A: *మేఘాలు వర్షం చెరువు పంటలు*

48) 👉వర్షాలు పంటలు చెరువు సంతోషం
A: *వర్షాలు చెరువు పంటలు సంతోషం*
  
49) 👉ఆనకట్ట నది కాలువలు వ్యవసాయం
A: *నది ఆనకట్ట కాలువలు వ్యవసాయం*

50)👉 చేపలు అంగడి చెరువు ఆదాయం
A: *చెరువు చేపలు అంగడి ఆదాయం*

51) 👉ఆనకట్ట పంటలు నదులు కాలువలు
A: *నదులు ఆనకట్ట కాలువలు పంటలు* 

52)👉 అ ఇ ఉ ఎ ఒ వంటి పొట్టిగా పలికే అక్షరాలను ఏమంటారు?
A: *హ్రస్వాలు*

53)👉 ఆ ఈ ఊ ఏ ఓ వంటి ధీర్ఘం తీసి పలికే అక్షరాలను ఏమంటారు?
A: *దీర్ఘాలు*

                   *..✍🏻G.SURRSH*
                 
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts