(3 వ తరగతి తెలుగు)
*( 9.ఏమేమి చూడాలి )*
*✍🏻G.SURESH GK GROUPS*
SGT, Palvancha, Kothagudem
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) ఏమేమి చూడాలి పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *ప్రకృతి పరిశీలన*
2) ఏమేమి చూడాలి పాఠం సాహిత్య ప్రక్రియ ఏది?
A: *గేయం*
3) చెలిమె అనగా అర్థం ఏమిటి?
A: *నీటిగుంట*
4) చెలిమి అనగా అర్థం ఏమిటి?
A: *స్నేహం*
5)👉కోన అనగా అర్థం ఏమిటి?
A: *అడవి*
6)👉క్రింది పదాలను వరుస క్రమంలో రాయండి.
కొమ్మల-చెట్ల-పిందెలను-చిట్టి-చూడాలి
A: *చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి.*
7)👉గేయంలో రచయిత దేనిగురించి చెప్పడం జరిగింది?
A: *ప్రకృతి అందం గురించి*
*..✍🏻G.SURESH*
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
0 Comments
Please give your comments....!!!