Type Here to Get Search Results !

Telugu - శతకాలు - శతక కర్తలు

*📕TS TET SPECIAL🌐*
                 Dt:02.05.2022
*📚TELUGU TOPIC-4️⃣9️⃣*
 
*📖శతకాలు శతక కర్తలు*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉 *సుమతి శతకం* -బద్దెన 
2)👉 *శ్రీ కాలహస్తీశ్వర శతకం*-ధూర్జటి
3)👉 *కుమారీ శతకం* -పక్కీ వేంకట నరసింహ కవి.
4)👉 *శుభాషిత రత్నావళి*_ ఏనుగు లక్ష్మణ కవి
5)👉 *దాశరథి శతకం*-కంచెర్ల గోపన్న
6)👉 *నరసింహ శతకం*-శేషప్ప కవి
7)👉 *వేమన శతం*-వేమన
8) 👉 *నారాయణ శతకం*-పోతన
9)👉 *చిత్త శతకం*-శ్రీపతి భాస్కర కవి
10)👉 *భాస్కర శతకం*-మారద వెంకయ్య కవి
11)👉 *సర్వేశ్వర శతకం*-యాథావాక్కుల అన్నమయ్య
12)👉 *మల్ల భూపాలీ శతకం*-ఎలకూచి బలా సరస్వతి
13)👉 *శ్రీ వెంకటేశ్వర శతకం*-అసూరి మరింగంటి పురుశోత్తమాచార్యులు
14)👉 *ఉత్పల మాల శతకం*-ఉత్పల సత్యనారాయణాచార్య
15)👉 *ఏక ప్రాస శతకం*-గౌరీబట్ల రఘురామ శాస్త్రి
16)👉 *ప్రభుతనయ శతకం*- కౌంకుట్ల నారాయణ
17)👉 *గాంధీతాత శతకం*-శిరశినగల్ కృష్ణమాచార్యులు
18)👉 *బాలనృసింహ శతకం*-సూరొజు బాలనరసింహాచారి
19)👉 *భవ్య చరిత శతకం*-డా.టి.వి. నారాయణ
20)👉 *నగ్న సత్యాల శతకం*-రావికంటిబరామయ్య
21)👉 *శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం*-డా.ఆడెపు చంద్రమౌళి
22)👉 *శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం*-శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య
23)👉 *విశ్వ కర్మ శతకం*- పండిత రామసింహా కవి
24)👉 *శ్రీ బాకవరాంజనేయ శతకం*- వేంకటరావు పంతులు
25)👉 *నింబగిరి నరసింహ శతకం*-అందె వేంకటరాజం
26)👉 *విశ్వనాథేశ్వర శతకం*-గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ
27)👉 *శ్రీ లొంకరామేశ్వర శతకం*-నంబి శ్రీధర రావు
28) 👉*వేణు గోపాల శతకం*-గడిగె భీమకవి.

               *..✍🏻G.SURRSH*
Category

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఇంకా చాలా చాలా శతకాలు వున్నాయి వాటిని కూడా చేర్చండి ఆర్యా...!!

    ReplyDelete

Please give your comments....!!!