తరగతి: 6వ
పాఠం: 3. సంఖ్యల తో ఆడుకుందాం
Test 2
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల మరియు పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1 ) కారణాంకాల అన్నింటిలో చిన్నది ?
1
2
3
4
2. ఒక సంఖ్య ను నిశేషంగా భావించే సంఖ్య ను ...... అంటారు.
ప్రధాన సంఖ్య
కారణాంకం
సంయుక్త సంఖ్య
సాపేక్ష ప్రధాన సంఖ్య
3. ఒక సంఖ్య యొక్క అతి పెద్ద కారణాంకం
1
అనంతం
అదే సంఖ్య
ఏది కాదు
4. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కానిది?
1
2
3
4
5. 1221 అనునది?
ద్విముఖ సంఖ్య
3 చే బాగించబడును
11 చే బాగించబడును
పై వన్ని
6. 21,35,42 లు కా.సా.గు?
35
210
21
350
7. కవల ప్రధాన సంఖ్య ఏది
23,29
31,37
41,43
53,57
8. రెండు టాంక్ లలో వరుసగా 850లీ, 680 లీ ల కిరోసిన్ ఉంది. వీటిని కొలవడానికి కావాల్సిన అతి పెద్ద కొల పాత్ర సామర్థ్యం ఎంత ?
170 లీ
107 లీ
17 లీ
10 లీ
9. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏది
3
6
9
11
10. కనిష్ట సంయుక్త సంఖ్య?
3
4
5
6
ప్రశ్న నెంబర్ జవాబు
1. a
2. b
3. c
4. a
5. d
6. b
7. c
8. a
9. c
10. b
0 Comments
Please give your comments....!!!