Type Here to Get Search Results !

Bridge Course All Levels Modules

*మండల విద్యాధికారులకు మరియు అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*

 ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో *ఒకటవ తరగతిలో 12 వారాల పాటు విద్యాప్రవేశ్ (School Preparation Module-SPM)* కార్యక్రమాలను మరియు *రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు నాలుగు వారాల పాటు బ్రిడ్జి కోర్సు* కార్యక్రమాలు నిర్వహించవలెను...

*బ్రిడ్జి కోర్సు 4 లెవెల్స్ లో ఉండును...*

*Level 1..2nd to 5th classes..*
Level 2..6th to 7th classes..
Level 3..8th to 9th classes...
Level 4...10th class...

 *ఈ రెండు కార్యక్రమాలను ఈరోజు నుండి అనగా తేది: 16.06.2022 నుండి ప్రారంభించవలెను...*

 *బ్రిడ్జి కోర్సు కు అనుగుణంగానే... జూలై 20వ తేదీలోగా FA1 పూర్తి చేయవలయును...*

*పై రెండు కార్యక్రమాలలో భాగంగా... ప్రతి పాఠశాలలో రోజువారీ షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా బోధన నిర్వహించవలెను...*

*ప్రతి 7 రోజులకు ఒకసారి విద్యార్థుల యొక్క అభ్యసన అభివృద్ధిని పరిశీలించవలెను...*

 *విద్యా ప్రదేశ్ మరియు బ్రిడ్జి కోర్సుల మాడ్యూల్స్ ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*




Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.