Guruvu.In

How to issue TC How to Promote students in ISMS Website details in Telugu with Screenshot

💥అన్ని యాజమాన్యాల హెడ్మాస్టర్ ప్రిన్సిపాల్ లు & Spl.ఆఫీసర్స్ కు గమనిక

▪️ISMS వెబ్సైట్ లో studentinfo పోర్టల్ లో స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఆటోమేటిక్ గా రాదు Manual గా చేయవలసి ఉంటుంది 

▪️స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఇవ్వబడినది 

⚡క్రింది ఆప్షన్స్ కనిపిస్తాయి

1. ప్రమోషన్
2.రిపీటర్
3. TC with ప్రమోషన్
4. Dropout

ఉదా. కు 
👉మన స్కూల్ లోనే ఉండి గత సంవత్సరం 6చదివి ఇప్పుడు 7కు వెళితే ప్రమోషన్ క్లిక్ చేయాలి

👉 గత సంవత్సరం 6 చదివి తిరిగి అదే క్లాస్ లో ఉంటే రిపీటర్ క్లిక్ చేయాలి

👉 గతం లో 6 చదివి ఇప్పుడు 7కు వేరే స్కూల్ కు వెళితే 
TC with promotion క్లిక్ చేయాలి

👉 గతం లో 6 చదివి మధ్యలో బడి మానేస్తే 
Dropout క్లిక్ చేయాలి

⚡ఇక్కడ
1.promotion 
2. TC with promotion 

▪️Options మాత్రమే ఉపయోగించాలని మిగిలిన రెండు ఆప్షన్స్ ఎవరు ఉపయోగించ కూడదని తెలియజేయ నైనది. 

✍🏻 వీలైనంత తొందరగా స్టూడెంట్ ఇన్ఫో అప్డేట్ చేయగలరు

Step 1:

ఇక్కడ క్లిక్ చేసి ISMS వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
తర్వాత మీ UDISE కోడ్ రాసి మీ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. ఒక వేళ మీ పాస్ వర్డ్ మీకు తెలియకపోతే మీ CRP ను గానీ లేదా MIS ను అడగండి.

Step 2:

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీని సర్వీసెస్ ట్యాబ్ కింద చిత్రీకరించినట్లు ఎంచుకోండి
 పై బొమ్మ మాదిరి గా

తరగతి మరియు మీడియం ఎంచుకోండి మరియు దిగువ చిత్రంలో చూపిన విధంగా శోధన బటన్‌పై క్లిక్ చేయండి.


తరగతి మరియు మీడియం ఎంచుకోండి మరియు దిగువ చిత్రంలో చూపిన విధంగా శోధన బటన్‌పై క్లిక్ చేయండి.

Step 3:

లో చూపిన విధంగా విద్యార్థి వివరాలతో ప్రదర్శించబడే స్క్రీన్ దిగువన ఉన్న శోధన బటన్‌పై క్లిక్‌లు
 క్రింద బొమ్మ.


తగిన చర్య వివరాలను ఎంచుకోండి (క్రింద వివరణ ఆధారంగా) మరియు చిత్రీకరించిన విధంగా సమర్పించండి

 యాక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి

  పదోన్నతి పొందినట్లయితే: - విద్యార్థి అదే పాఠశాలలో ప్లస్ 1 తరగతికి పదోన్నతి పొందారు.

  రిపీటర్ అయితే: విద్యార్థి ప్రస్తుత తరగతి మరియు మునుపటి తరగతి ఒకే పాఠశాలలో ఒకేలా ఉండాలి.

  ప్రమోషన్‌తో TC/రికార్డ్ షీట్: ప్రమోషన్‌తో డ్రాప్ బాక్స్‌కి విద్యార్థులను తరలించండి.

  విద్యార్థి డ్రాప్ అవుట్: ప్రమోషన్ లేకుండానే విద్యార్థులను డ్రాప్ బాక్స్‌కి తరలించండి.

 గమనిక: పాఠశాలలో ఉన్నత తరగతికి వర్తించే చర్య అంశాలు రిపీటర్, ప్రమోషన్‌తో కూడిన TC/రికార్డ్ షీట్
 & విద్యార్థి డ్రాప్ అవుట్

STUDENT PROMOTION From Lower Class to Higher Class...


స్టేట్ ప్రాజెక్ట్ director Hyderabad gaari ఆదేశానుసారం అన్ని యజమాన్య ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 

గత సంవత్సరం మీ స్కూల్లో చదివిన విద్యార్థులను స్టూడెంట్ ఇన్ఫో సైట్లో పై తరగతులకు ప్రమోట్ చేయవలసి ఉన్నది.

గత సం 1st class unna వాళ్ళను 2nd...
2nd ఉన్న వాళ్ళను 3rd lo....
ఇలా 9th unna వాళ్ళను 10th lo ki promote చేయాలి..

➡️Ps వాళ్లు ముందుగా 5th క్లాస్ వాళ్ళని TC/రికార్డు shet with promotion చేయాలి నెక్స్ట్ 4th వాళ్ళని 5th లోకి ప్రమోటెడ్ చేయాలి తరువాత 3rd వాళ్ళని 4th లోకి 2nd వాళ్ళని 3rd లోకి 1st వాళ్ళని 2nd లోకి ప్రమోట్ చేయాలి అప్పుడు కొత్త వాళ్ళని 1st లో ఎంట్రీ చేయాలి

➡️Ups వాళ్లు ముందుగా పెద్ద క్లాస్ నుండి ps లాగే చిన్న క్లాస్ వరకు చేసుకుంటా రావాలి

➡️Hs వాళ్లు 10 నుండి అనగా పెద్ద క్లాస్ నుండి చిన్న క్లాస్ వరకు చేసుకుంటూ రావాలి 👆👍

ప్రతి సంవత్సరం ప్రక్రియ స్టేట్ ఆఫీస్ నుండి ఆటోమేటిక్గా ఆన్లైన్లో లో జరిగేను కానీ ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధిత హెడ్ మాస్టర్ 

School edu లాగిన్ లో 
Services లో
Promotional activity 
ఆప్షన్లో క్రింది విధంగా ప్రమోట్ చేయాలి.

*Promoted*: ప్రస్తుతం చదివే పాఠశాల లోనే పై తరగతి కి 

**Repeater*: అదే స్కూల్లో అదే తరగతి లోనే

*TC/Recordsheet with promotion*: మరొక స్కూల్ లో పై తరగతి కి 

ఈ ప్రక్రియ 1st of July- 22 వరకు పూర్తి చేయాలని HMs కు తెలియజేయడం జరిగింది. 

*Student dropped out*: అదే స్కూల్ లో అదే class లో బడి మని వేస్తే.

నోట్:: ఈ process పూర్తి చేసిన తర్వాతనే మీ లాగిన్ లో స్టూడెంట్స్ వివరాలు కనపడుతాయి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts